ETV Bharat / sports

కోహ్లీ జుత్తు అనుష్క కట్ చేయడంపై చాహల్ క్రేజీ కామెంట్ - coronavirus in india

నటి అనుష్క శర్మ పోస్ట్​ చేసిన ఓ వీడియోపై ఆసక్తికర కామెంట్​ చేశాడు టీమిండియా స్పిన్నర్ చాహల్. ఇప్పుడది వైరల్​గా మారింది.

కోహ్లీ జుత్తు అనుష్క కట్ చేయడంపై చాహల్ క్రేజీ కామెంట్
కోహ్లీ చాహల్ అనుష్క శర్మ
author img

By

Published : Mar 30, 2020, 5:31 AM IST

కరోనా ప్రభావంతో దేశంలో 21 రోజులపాటు లాక్​డౌన్ విధించారు. ఈ కారణంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. పలువురు సెలబ్రిటీలు.. వ్యాయామం, వంట, ఇంటిపని తదితర వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇదే తరహాలో నటి అనుష్క శర్మ, తన భర్త కోహ్లీ జత్తు కత్తిరిస్తున్న వీడియోను పోస్ట్​ చేసింది. దీనిపై బౌలర్ చాహల్ హాస్యభరితంగా స్పందించాడు.

ఈ వీడియోలో కోహ్లీ జుత్తును అనుష్క కట్ చేస్తూ ఉంటుంది. అయితే విరాట్​కు కటింగ్ చేయాలంటే అవి పనికిరావని ట్రిమ్మర్ ఉపయోగించాలని చమత్కరించాడు చాహల్. వీటికి రెండు నవ్వుతున్న ఏమోజీలను జత చేశాడు.

సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుగ్గా ఉండే ఈ బౌలర్.. చాహల్ టీవీ పేరుతో సహచర క్రికెటర్లను ఇంటర్వ్యూ చేస్తుంటాడు. ఫన్నీ టిక్​టాక్​లతోనూ నవ్విస్తుంటాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.