గువాహటి వేదికగా జరుగుతున్న భారత్-శ్రీలంక తొలి టీ20లో టాస్ గెలిచిన కోహ్లీసేన బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో దాదాపు చాలా రోజుల తర్వాత పేసర్ బుమ్రా, ఓపెనర్ శిఖర్ ధావన్ బరిలోకి దిగుతున్నారు.
ఈ మ్యాచ్‌లో గెలిచి.. సిరీస్‌ను ఘనంగా ప్రారంభించాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. ఈరోజు స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా, ఎన్ఆర్సీ-సీఏఏకు సంబంధించిన ఫ్లకార్డులు ప్రదర్శించరాదని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.