ETV Bharat / sports

మూడో టీ20: భారత్​ బ్యాటింగ్​.. సంజు శాంసన్​కు చోటు

భారత్​- శ్రీలంక మధ్య ఆఖరి టీ20 మ్యాచ్​ కాసేపట్లో మొదలుకానుంది. టాస్​ గెలిచిన లంక సారథి మలింగ బౌలింగ్​ ఎంచుకున్నాడు. పుణె వేదికగా జరగనున్న ఈ ఆఖరి మ్యాచ్​ నిర్ణయాత్మకంగా మారింది. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్​ను 1-0 తేడాతో గెలిచింది టీమిండియా.

India vs Sri Lanka, 3rd T20: India Won the toss and Elected bowl first in Series Deciding Match in Pune
టీమిండియా
author img

By

Published : Jan 10, 2020, 6:39 PM IST

Updated : Jan 10, 2020, 6:45 PM IST

టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య మరి కాసేపట్లో మూడో టీ20 ప్రారంభం కానుంది. పుణెలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన లంక జట్టు కెప్టెన్‌ మలింగ... బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మైదానంలో లక్ష్య ఛేదన తేలిక అవుతుందని స్లింగ భావిస్తున్నాడు. రెండో టీ20కి ఎంపిక చేసిన జట్టు నుంచి మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది భారత్​. సంజు శాంసన్, మనీశ్​ పాండే, చాహల్​ జట్టులోకి వచ్చారు.

లంక మాత్రం రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఏంజిలో మాథ్యూస్, సందాకన్​​ తుది జట్టులోకి వచ్చాడు. ఈ ఏడాది తొలిసారి టాస్​ ఓడిపోయాడు విరాట్​.

వర్షం కారణంగా తొలి టీ 20 రద్దవగా... రెండో మ్యాచ్​లో 7 వికెట్ల తేడాతో 'మెన్​ ఇన్​ బ్లూ' గెలిచింది. ఈ మ్యాచ్​ గెలిస్తే లంకపై పొట్టి సిరీస్​ సొంతం చేసుకుంటుంది టీమిండియా. లేదంటే సిరీస్​ 'డ్రా' కానుంది.

భారత జట్టు:

శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), శ్రేయస్‌ అయ్యర్‌, సంజు శాంసన్​, మనీశ్​ పాండే, వాషింగ్టన్‌ సుందర్‌, చాహల్​, జస్ప్రిత్‌ బుమ్రా, నవ్‌దీప్‌ సైని, శార్దుల్‌ ఠాకుర్‌.

శ్రీలంక జట్టు:

లసిత్‌ మలింగ (కెప్టెన్‌), దనుష్క గుణతిలక, అవిష్క ఫెర్నాండో, కుశాల్‌ పెరీరా, ఒషాడ ఫెర్నాండో, లక్షన్​ సందకన్, డసున్‌ షనక, ధనంజయ డిసిల్వ, ఏంజిలో మాథ్యూస్​, వానిండు హసరంగ, లాహిరు కుమార.

ఇవీ చదవండి...

RESTRICTION SUMMARY: NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
SHOTLIST:
++CLIENTS NOTE - DATE AMENDED TO 9 JANUARY 2020++
SKY - NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
Kangaroo Island, South Australia - 9 January 2020
1. Various of koala, kangaroo receiving medical treatment
2. Kangaroo Island Wildlife Park Owner Sam Mitchell walking
3. SOUNDBITE (English) Sam Mitchell, Kangaroo Island Wildlife Park owner:
(speaking about euthanasia of animals)
"You've got that machine down there (pointing) and the bucket's full and you're tipping them into a hole, yeah, it gets to you."
4. Various of Mitchell's family caring for and feeding koalas, wallabies, wombats inside home
5. Man alerting wildlife park staff about evacuation
6. Man, Sam Mitchell, hugging woman before evacuation
7. SOUNDBITE (English) Sam Mitchell, Kangaroo Island Wildlife Park owner:
(speaking about leaving the island)
"Well, defend, defend or, yeah, don't want to burn, but yeah, nothing we can do."
8. Various of rescued koalas
9. Army personnel clearing dry tree branches over fence, heavy machinery in background
10. Sheep in paddock running, smoke in background
11. Various of fire, rising smoke in field
12. Sheep, fire, rising smoke in background
13. Koalas being transported in carry case
14. Aircraft flying over trees
++NIGHT SHOTS++
15. Various of fires in bushland
STORYLINE:
A wildlife park owner on South Australia's Kangaroo Island has vowed to "defend" his property as several bushfires threaten the animal sanctuary.
Dozens of rescued and injured koalas, kangaroos, wallabies, wombats and other animals have been brought into the facility in recent days.
An emergency triage area has also been setup in the park, allowing staff and army personnel to treat the large volumes of animals arriving for treatment.
The park's owner Sam Mitchell told British broadcaster Sky News on Thursday that some of the animals have had to be euthanised.
The WWF has estimated that about 25,000 koalas have died on the island since fires began in December.
At least 170,000 hectares of land has been burnt and two people have died from the island's ongoing blazes.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jan 10, 2020, 6:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.