ETV Bharat / sports

టీ విరామానికి ఇంగ్లాండ్ 144/5.. స్టోక్స్​ అర్ధసెంచరీ - మొతేరా టెస్టు

రెండో సెషన్​లో నిలకడగా బ్యాటింగ్ చేసింది ఇంగ్లాండ్. 5 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. స్టోక్స్​ అర్ధ శతకం సాధించాడు.

india vs england tea break score
టీ విరామానికి: ఇంగ్లాండ్ 144/5.. స్టోక్స్​ అర్ధసెంచరీ
author img

By

Published : Mar 4, 2021, 2:19 PM IST

Updated : Mar 4, 2021, 2:25 PM IST

తొలి సెషన్​లో వెనువెంటనే వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్​.. రెండో సెషన్​లో ఆచితూచీ ఆడింది. ఓపెనర్లు విఫలమైన వేళ బెన్ స్టోక్స్(55) అర్ధ శతకంతో రాణించాడు. టీ విరామానికి ఇంగ్లాండ్ 5 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ఈ సెషన్​లో సిరాజ్, సుందర్ చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం క్రీజులో ఓలీ పోప్(21*), డేనియల్ లారెన్స్(15*)​ ఉన్నారు.

రెండో సెషన్ ఆరంభంలోనే బెయిర్​స్టో(28*) ను ఎల్బీగా పెవిలియన్ పంపించాడు సిరాజ్. ఆ తర్వాత ఓలీ పోప్​తో కలిసి ఇన్నింగ్స్​ చక్కదిద్దిన బెన్​ స్టోక్స్ హాఫ్ సెంచరీతో ఇంగ్లాండ్​ను పోటీలోకి తీసుకొచ్చాడు. 47వ ఓవర్​లో వాషింగ్టన్ సుందర్ అతడిని బోల్తా కొట్టించాడు.

ఇదీ చూడండి: చెన్నైకి ధోనీ, రాయుడు- త్వరలోనే ప్రాక్టీస్ షురూ!

Last Updated : Mar 4, 2021, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.