ETV Bharat / sports

కోహ్లీ 27వ సెంచరీ.. భారీ ఆధిక్యం దిశగా భారత్ - IND VS BAN

గులాబి బంతితో జరుగుతున్న టెస్టులో భారత బ్యాట్స్​మెన్ ధాటిగా ఆడుతున్నారు. సారథి కోహ్లీ.. టెస్టుల్లో 27వ సెంచరీ చేశాడు.

కెప్టెన్ కోహ్లీ
author img

By

Published : Nov 23, 2019, 2:38 PM IST

Updated : Nov 23, 2019, 3:06 PM IST

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతోన్న డే/నైట్ టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తన టెస్టు కెరీర్​లో 27వ సెంచరీ చేశాడు. పింక్ బంతితో తొలి శతకం చేసిన భారత బ్యాట్స్​మన్, కెప్టెన్​గా నిలిచాడు. రెండో రోజు లంచ్​ విరామానికి 4 వికెట్లు నష్టానికి 289 పరుగులు చేసింది టీమిండియా. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(130), రవీంద్ర జడేజా(12) ఉన్నారు.

రెండో రోజు 174/3తో ప్రాంరంభించిన కోహ్లీ సేన.. దూకుడుగా ఆటను ప్రారంభించింది. ఈ క్రమంలోనే అర్ధ సెంచరీ చేసిన రహానే(51).. స్లిప్​లో క్యాట్​ ఔట్​గా వెనుదిరిగాడు.

AP Video Delivery Log - 0700 GMT News
Saturday, 23 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0656: Australia Chinese Spy Part No Access Australia 4241371
Aus treasurer comments on Chinese spy
AP-APTN-0632: Japan China Wang Yi AP Clients Only 4241365
China's foreign minister Wang Yi arrives at G20
AP-APTN-0618: Brazil Lula AP Clients Only 4241366
Lula da Silva attends Workers Party Congress
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Nov 23, 2019, 3:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.