ETV Bharat / sports

ముష్ఫికర్ అర్ధసెంచరీ.. పోరాడుతున్న బంగ్లా

author img

By

Published : Nov 23, 2019, 8:58 PM IST

కోల్‌కతా వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో బంగ్లాదేశ్ పోరాడుతోంది​. తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే ఆలౌటైన బంగ్లా జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తోంది. సీనియర్​ బ్యాట్స్​మన్​ ముష్ఫికర్​ రహీమ్​ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.

బంగ్లాను నిలబెట్టిన ముష్ఫికర్​... మూడోరోజుకు ఆట

ఈడెన్​ గార్డెన్ వేదికగా భారత్​-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన బంగ్లా జట్టు 9 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు షాద్​మన్​ ఇస్లామ్​.. ఇషాంత్​ బౌలింగ్​లో డకౌట్​ అయ్యాడు. రెండు ఇన్నింగ్స్​ల్లోనూ తొలి వికెట్​ ఇషాంత్​ శర్మకే దక్కడం విశేషం. ఆ తర్వాత మెహినుల్​ హక్ తర్వాతి ఓవర్​లో డకౌట్​గా ఇషాంత్​ బౌలింగ్​లోనే ఔటయ్యాడు. అనంతరం మహ్మద్‌ మిథున్‌(6) ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్​లో పెవిలియన్ చేరాడు. స్వల్ప వ్యవధిలో ఇమ్రుల్‌ కైస్‌(5)ను ఇషాంత్‌ ఔట్‌ చేయడం వల్ల బంగ్లాదేశ్‌ 13 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో భారత బౌలర్ల జోరుకు కేవలం రెండు రోజుల్లోనే ఆట ముగుస్తుందని అంతా అనుకున్నారు.

అప్పుడు క్రీజులోకి వచ్చిన ముష్ఫికర్​ రహీమ్​, మహ్మదుల్లా(39)తో కలిసి ఇన్నింగ్స్​ను​ చక్కదిద్దాడు. అయితే మధ్యలో కండరాల నొప్పితో రిటైర్డ్​హర్ట్​గా వెనుదిరిగాడు మహ్మదుల్లా. ఆ తర్వాత మెహిది హసన్​(15), తైజుల్​ ఇస్లాం(11) తక్కువకే ఔటయ్యారు. మరో ఎండ్​లో ఉన్న ముష్ఫికర్​ (59 బ్యాటింగ్‌; 70 బంతుల్లో, 12 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించి అజేయంగా క్రీజులో నిలిచాడు. అద్భుతమైన ఇన్నింగ్స్​తో టెస్టు కెరీర్​లో 21వ అర్ధశతకం నమోదు చేసుకున్నాడు.

5⃣0⃣! @mushfiqur15 ​ gets his 21st Test fifty.#BANvIND #RiseOfTheTigers pic.twitter.com/8q40ri6SeV

— Bangladesh Cricket (@BCBtigers) November 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తొలి ఇన్నింగ్స్‌లో ఇషాంత్‌ ఐదు వికెట్లతో చెలరేగగా... రెండో ఇన్నింగ్స్​లోనూ నాలుగు వికెట్లతో రాణించాడు. ఆఖరి సెషన్​లో బంగ్లా ఆటగాళ్లు బాగా ఆడటం వల్ల వికెట్​ కోసం శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో రెండో టెస్టులో తొలిసారి బౌలింగ్​ వేశాడు అశ్విన్​. ఉమేశ్​ రెండు వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్​ ముగిసే సమయానికి 32.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది బంగ్లా. ఇంకా 89 పరుగుల వెనుకంజలో ఉంది.

గులాబి మైదానంలో భారతీయుడు..

ఓవర్‌నైట్‌ స్కోర్‌ 174/3తో శనివారం రెండో రోజు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె(51; 69 బంతుల్లో 7ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడాడు. ఈ క్రమంలో రహానె అర్ధ శతకం పూర్తి చేశాక తైజుల్‌ ఇస్లామ్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 62వ ఓవర్‌ తొలి బంతికే ఇబాదత్‌ చేతికి చిక్కి పెవిలియన్‌ చేరాడు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(136; 194 బంతుల్లో, 18 ఫోర్లు).. కెరీర్​లో మరో శతకం సాధించాడు. టెస్టుల్లో 27 సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌ను 347/9 వద్ద డిక్లేర్ చేసింది. ఫలితంగా భారత్‌కు 241 పరుగుల ఆధిక్యం లభించింది.

India vs Bangladesh, 2nd Test: Stumps - Bangladesh trail by 89 runs in the 2nd innings against India
విరాట్​ శతకం

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Nagoya, Japan - Nov 23, 2019 (CCTV - No access Chinese mainland)
1. Chinese State Councilor and Foreign Minister Wang Yi shaking hands with Russian Foreign Minister Sergei Lavrov, posing for photos
2. Meeting between Wang, Lavrov
3. National flags of China, Russia on table
4. Various of meeting in progress
Chinese State Councilor and Foreign Minister Wang Yi and Russian Foreign Minister Sergei Lavrov agreed in Nagoya, Japan to further strengthen coordination and cooperation within multilateral frameworks between the two countries.
Meeting Saturday on the sidelines of the Group of 20 (G20) Foreign Ministers' Meeting, Wang said that thanks to joint efforts from both sides, pragmatic cooperation between the two countries has witnessed rapid development, with cooperation at local levels being significantly improved, as this year marks the 70th anniversary of the establishment of diplomatic ties between China and Russia.
China is ready to work with Russia to plan high-level exchange of visits next year, jointly celebrate the 75th anniversary of the victory of World War II, host a successful China-Russia year of scientific and technological innovation, and further enrich the China-Russia relations in the new era, Wang said.
Faced with increasing unilateralism and uncertainties in the world, China and Russia have reached consensus on upholding multilateralism and maintaining international strategic stability, he said.
The two sides should further strengthen coordination and cooperation within multilateral frameworks such as BRICS, and safeguard multilateralism and the multilateral trading system so as to contribute to world peace and stability, Wang added.
Lavrov said Russia and China have conducted effective bilateral coordination as well as within multilateral frameworks such as the G20 and BRICS.
He said Russia is willing to keep close business contacts with China and deepen cooperation in various fields.
Russia advocates the principles of equality, justice and win-win results in international relations and opposes certain country undermining universally-recognized international rules, Lavrov said.
The two sides also exchanged views on the situation of the Korean Peninsula and other international and regional issues of common concern.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.