ETV Bharat / sports

మళ్లీ మొదలైన మ్యాచ్​.. టీ విరామానికి ఆసీస్ 93/1 - ఇండియా ఆస్ట్రేలియా టెస్టు లైవ్

మూడో టెస్టులో ఆసీస్​ చాలా జాగ్రత్తగా ఆడుతోంది. ఈ క్రమంలో అరంగేట్ర మ్యాచ్​ ఆడుతున్న పకోస్కీ.. తొలి అర్ధశతకం చేశాడు.

india vs australia third test tea break
మొదలైన మ్యాచ్​.. టీ విరామానికి ఆసీస్ 93/1
author img

By

Published : Jan 7, 2021, 11:20 AM IST

Updated : Jan 7, 2021, 1:40 PM IST

సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఆచితూచి ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్​లో టీ విరామ సమయానికి 93/1తో నిలిచింది. క్రీజులో పకోస్కీ, లబుషేన్ ఉన్నారు.

అంతకు ముందు తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్.. వార్నర్(5) వికెట్​ కోల్పోయింది. ఆ తర్వాత వర్షం పడటం వల్ల దాదాపు నాలుగు గంటల పాటు ఆట నిలిచిపోయింది.

Last Updated : Jan 7, 2021, 1:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.