ETV Bharat / sports

భారత్​ X ఆసీస్: 46 పరుగుల దూరంలో రోహిత్​ 'దిగ్గజ' రికార్డు - rohit 3rd Fastest To Score 9000 ODI Runs

టీమిండియా స్టార్​ బ్యాట్స్​మన్​ రోహిత్​శర్మను మరో రికార్డు ఊరిస్తోంది. దిగ్గజ క్రికెటర్లు గంగూలీ, సచిన్‌, లారా రికార్డులు బద్దలు కొట్టేందుకు.. హిట్​మ్యాన్​ 46 పరుగుల దూరంలో ఉన్నాడు. రాజ్​కోట్​ వేదికగా భారత్​-ఆస్ట్రేలియా మధ్య ఇవాళ రెండో వన్డే జరగనుంది.

India vs Australia 2nd ODI:
భారత్​ X ఆసీస్: 46 పరుగుల దూరంలో రోహిత్​ 'దిగ్గజ' రికార్డు
author img

By

Published : Jan 17, 2020, 1:04 PM IST

టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. రాజ్‌కోట్‌లో ఆస్ట్రేలియాతో తలపడే మ్యాచులో మరో 46 పరుగులు చేస్తే 9000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. అత్యంత వేగంగా దీనిని సాధించిన మూడో క్రికెటర్‌గా గుర్తింపు పొందుతాడు. సచిన్‌ తెందూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, బ్రియన్‌ లారా వంటి దిగ్గజాల రికార్డులను బద్దలు కొట్టనున్నాడు.

ప్రస్తుతం రోహిత్‌ 215 ఇన్నింగ్సుల్లో 8,954 పరుగులతో ఉన్నాడు. 9000 మైలురాయిని అందుకొనేందుకు గంగూలీ 228, సచిన్‌ 235, లారా 239 ఇన్నింగ్స్‌లు తీసుకున్నారు. రాజ్‌కోట్‌లో గనక హిట్‌మ్యాన్‌ ఆ 46 పరుగులు చేస్తే విరాట్‌ కోహ్లీ (194), ఏబీ డివిలియర్స్‌ (205) తర్వాతి స్థానంలో నిలుస్తాడు.

>> రాజ్‌కోట్‌లో రోహిత్‌ శతకం బాదితే వన్డేల్లో అత్యధిక శతకాలు సాధించిన నాలుగో ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం అతడు 28 సెంచరీలతో సనత్‌ జయసూర్య సరసన ఉన్నాడు.

>> ముంబయి వన్డేలో విఫలమైన అతడు ఈ మ్యాచులో ఏడు సిక్సర్లు బాదితే అన్ని ఫార్మాట్లలో ఆసీస్‌పై 100 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా సంచలనం సృష్టిస్తాడు.

>> కంగారూలపై విరాట్‌, రోహిత్‌ కలిసి ఇప్పటి వరకు 991 పరుగులు చేశారు. వీరిద్దరూ శుక్రవారం మ్యాచులో 9 పరుగులు చేస్తే ఆసీస్‌పై 1000 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఐదో జంటగా నిలుస్తారు.

ఇదీ చూడండి... వన్డే, టెస్టు సారథిగా కోహ్లీ.. అత్యుత్తమ వన్డే క్రికెటర్​గా రోహిత్​

AP Video Delivery Log - 0500 GMT News
Friday, 17 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0459: Australia Firefighter Funeral Part No access Australia; Part Must Credit NSW Rural Fire Service 4249743
Australian PM attends firefighter's funeral
AP-APTN-0458: Vietnam ASEAN AP Clients Only 4249742
ASEAN foreign ministers meet in Vietnam
AP-APTN-0452: Japan Paternity Leave No access Japan; Cleared for digital and online use, except by Japanese media; NBC, CNBC, BBC, and CNN must credit `TV Tokyo` if images are to be shown on cable or satellite in Japan; No client archiving or reuse; No AP reuse 4249740
First Japanese minister on paternity leave speaks
AP-APTN-0440: Japan Earthquake Anniversary Part no access Japan; Cleared for digital and online use, except by Japanese media; NBC, CNBC, BBC, and CNN must credit `TV Tokyo` if images are to be shown on cable or satellite in Japan; No client archiving or reuse; No AP reuse 4249741
Japan marks 25 years since Kobe quake
AP-APTN-0421: Argentina Elephant AP Clients Only 4249739
Mara the elephant to leave concrete jungle
AP-APTN-0323: US IA Truck Crash Piglets Part must credit Des Moines Register; Part No access Des Moines 4249737
Piglets rescued after Iowa truck crash
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.