ETV Bharat / sports

ధోనీకి ప్రత్యామ్నాయం అతడే: అక్తర్​ - Cricket

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్​లో టీమిండియా అదరగొట్టిందని పాకిస్థాన్​ మాజీ బౌలర్​ షోయబ్ ​అక్తర్​ అన్నాడు. ధోనీ స్థానంలో మరో ప్రత్యామ్నాయం లభించిందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

India "Finally" Has MS Dhoni's Replacement, Says Shoaib Akhtar
ధోని ప్రత్యామ్నాయం అతడే: షోయబ్​ అక్తర్​
author img

By

Published : Jan 21, 2020, 5:19 PM IST

Updated : Feb 17, 2020, 9:18 PM IST

పరిమిత ఓవర్ల క్రికెట్​లో ధోనీకి ప్రత్యామ్నాయంగా మనీష్​ పాండే టీమిండియాకు బలాన్ని చేకూరుస్తాడని పాకిస్థాన్​ మాజీ బౌలర్​ షోయబ్​ అక్తర్​ అన్నాడు. తన యూట్యూబ్​ ఛానల్​లో అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

India
మహేంద్రసింగ్​ ధోని, మనీష్​పాండే

"ఎట్టకేలకు టీమిండియాకు మనీష్​ పాండే రూపంలో ధోనీకి ప్రత్యామ్నాయం దొరికింది. అదే విధంగా శ్రేయస్ ​అయ్యర్​ జట్టులో చేరటం వల్ల మిడిలార్డర్​ మరింత మెరుగయ్యింది. ఐపీఎల్​ ఆడిన అనుభవంతో వీరు ఒత్తిడిని జయించి మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు."

-షోయబ్​ అక్త, పాకిస్థాన్​ మాజీ పేసర్

ఆసీస్​తో జరిగిన వన్డే సిరీస్​లో మనీష్​ తన బ్యాట్​కు పని చెప్పకపోయినా.. అద్భుతమైన ఫీల్డింగ్​తో ఆకట్టుకున్నాడు. రాజ్​కోట్​లో జరిగిన మ్యాచ్​లో ఒక్క చేత్తో క్యాచ్​ పట్టి డేవిడ్ వార్నర్​ను పెవిలియన్ పంపాడు.

2019లో జరిగిన ప్రపంచకప్​ తర్వాత ధోనీ మైదానంలో అడుగుపెట్టలేదు. ఫలితంగా అక్టోబర్​-2019 నుంచి సెప్టెంబరు-2020 వరకూ ప్రకటించిన ఆటగాళ్ల కాంట్రాక్ట్​ జాబితాలో ధోనీ పేరును తొలగించింది బీసీసీఐ.

ఇదీ చూడండి:- 'పాస్ మార్కులు తెచ్చుకోవాలంటే రెండు గెలవాల్సిందే'

Intro:Body:Conclusion:
Last Updated : Feb 17, 2020, 9:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.