ETV Bharat / sports

ఆసీస్ బౌలర్ల దూకుడు.. కీలక వికెట్లు కోల్పోయిన భారత్ - బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020

మూడో రోజు రెండో ఇన్నింగ్స్​ ఆడుతోన్న భారత జట్టు దారుణంగా విఫలమవుతోంది. ఆస్ట్రేలియా బౌలర్ల దాటికి 13 పరుగుల వ్యవధిలోనే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది.

IND vs AUS TEST: Australia bowlers fires on Adelaide pitch
ఆసీస్ బౌలర్ల దూకుడు.. కీలక వికెట్లు కోల్పోయిన భారత్
author img

By

Published : Dec 19, 2020, 10:15 AM IST

Updated : Dec 19, 2020, 10:41 AM IST

టీమ్ఇండియాతో జరుగుతోన్న తొలి టెస్టు మూడో రోజు ఆస్ట్రేలియా బౌలర్లు విజృంభిస్తున్నారు. రెండో ఇన్నింగ్స్​లో ఓవర్​నైట్ స్కోర్ 9/1తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్​ ఆదిలోనే ఐదు వికెట్లు కోల్పోయింది. కంగారూ బౌలర్ల దాటికి మయాంక్ (9), నైట్ వాచ్​మన్ బుమ్రా (2), రహానే (0), పుజారా (0) కోహ్లీ (4) దారుణంగా విఫలమయ్యారు.

Last Updated : Dec 19, 2020, 10:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.