ETV Bharat / sports

ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ శర్మ.. కాకపోతే? - రోహిత్ శర్మ తాజా వార్తలు

ఆస్ట్రేలియాలో జరిగే టెస్టు సిరీస్​లో మాత్రమే రోహిత్ శర్మ పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బోర్డు అధికారి ఒకరు చెప్పారు. ఈ విషయమై త్వరలో స్పష్టత రానుంది.

Rohit Sharma likely to travel to Australia for Test series
రోహిత్ శర్మ
author img

By

Published : Nov 9, 2020, 2:33 PM IST

గాయంతో ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక కాని స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ.. టెస్టు సిరీస్​లో ఆడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ అధికారి చెప్పారు. అయితే పరిమిత ఓవర్లు సిరీస్​లోనే హిట్​మ్యాన్ ఆడే విషయాన్ని కొట్టిపారేయలేమని అన్నారు.

ప్రస్తుతం ఐపీఎల్​లో ఉన్న టీమ్​ఇండియా ఆటగాళ్లు.. నవంబరు 12న ఆస్ట్రేలియా పయనమవుతారు. సిడ్నీలో దిగిన తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన క్వారంటైన్​ సెంటర్​లో ఉంటారు. అనంతరం నవంబరు 27 నుంచి జరిగే వన్డే సిరీస్​లో పాల్గొంటారు.

Rohit Sharma
స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ

డిసెంబరు 17-21 మధ్య భారత్-ఆస్ట్రేలియా మధ్య డే/నైట్ టెస్టు జరగనుంది. అనంతరం సాధారణంగానే మిగతా మూడు టెస్టులను నిర్వహిస్తారు.

పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టుల్లో టీమ్​ఇండియా-ఆస్ట్రేలియా తలపడనున్నాయి.

ఇది చదవండి: ఆసీస్​ పర్యటనకు దూరమైన సాహా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.