భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న మూడో టెస్టు మ్యాచ్ మళ్లీ ప్రారంభమైంది. వర్షం ఆగిపోవడం వల్ల మైదానానికి వచ్చారు ఆటగాళ్లు. మ్యాచ్ తిరిగి ప్రారంభమైన కాసేపటికే వేడ్ (13)ను బోల్తాకొట్టించాడు జడేజా. ముందుకొచ్చి ఆడబోయిన వేడ్ బంతిని గాల్లోకి లేపాడు. దీంతో మూడో వికెట్ కోల్పోయింది ఆసీస్. స్మిత్ (60) క్రీజులో కొనసాగుతున్నాడు.
మొదలైన మ్యాచ్.. వేడ్‌ను బోల్తాకొట్టించిన జడేజా - భారత్-ఆస్ట్రేలియా సిడ్నీ టెస్టు లైవ్ అప్డేట్స్
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న మూడో టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట పునఃప్రారంభమైంది. వర్షం కారణంగా కాసేపు నిలిచిపోయిన మ్యాచ్ మళ్లీ మొదలైంది.
భారత్-ఆస్ట్రేలియా