ETV Bharat / sports

బాగానే ఉన్నా.. బాధపడకండి:  లారా - windies

ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియన్ లారా తెలిపాడు. బుధవారం డిశ్చార్జి అవుతానని చెప్పాడు. ఛాతి నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరాడు లారా.

లారా
author img

By

Published : Jun 26, 2019, 5:00 AM IST

Updated : Jun 26, 2019, 8:10 AM IST

తాను బాగానే ఉన్నానని. అభిమానులు కంగారు పడాల్సిన పనిలేదని చెప్పాడు వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియన్ లారా. ప్రస్తుతం ముంబయిలో ఉన్న లారా.. ఛాతి నొప్పి కారణంతో మంగళవారం ఆసుపత్రిలో చేరాడు.

"నాకు జరిగిన దానికి అందరూ ఆందోళన చెందారు. ఉదయం జిమ్​లో కొంత సమయం ఎక్కువ గడపడం వల్ల ఛాతిలో నొప్పి వచ్చింది. వైద్యులను సంప్రదిస్తే మంచిదని ఆసుపత్రిలో చేరా. నొప్పి తీవ్రంగా ఉంటే కొన్ని పరీక్షలు చేశారు. ప్రస్తుతం బాగానే ఉంది. హస్పిటల్ బెడ్​పైనే ఉండి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మ్యాచ్​ ఎంజాయ్ చేశా." -బ్రియన్ లారా, విండీస్ మాజీ క్రికెటర్

ప్రపంచకప్​ విశ్లేషకుడిగా ఓ ప్రసార సంస్థ కోసం భారత్​ నుంచి లారా పని చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఆంజియోప్లాస్టీ చేయించుకున్నాడీ ట్రినిడాడ్ క్రికెటర్. మంగళవారం రెగ్యులర్ చెకప్​ ఉండగా ఆసుపత్రికి వెళ్లే లోపు మరోసారి గుండె నొప్పి వచ్చినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ఇది చదవండి: భారత్​పై గెలిచే సత్తా మాకుంది: షకిబుల్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
US NETWORK POOL - AP CLIENTS ONLY
New Delhi, India - 25 June 2019
++NIGHT TIME++
1. US Secretary of State Mike Pompeo disembarks from plane, meets officials on tarmac
2. Pompeo walks toward vehicle
STORYLINE:
The US secretary of state arrived in India's capital late on Tuesday after visiting Saudi Arabia, the United Arab Emirates and Afghanistan on a trip aimed at building a global coalition to counter Iran.
The visit of Mike Pompeo is the first high-level engagement between the two countries since Prime Minister Narendra Modi's re-election in last month's general election.
The secretary is scheduled to meet his counterpart, Subrahmanyam Jaishankar, and Modi on Wednesday amid growing tensions between the two countries over trade and tariffs.
India imposed tariffs on 28 American products including apples and almonds on June 16 in retaliation for the US ending India's preferential trade status on June 1.
The Trump administration imposed higher duties on products including aluminum and steel.
The visit also comes ahead of a scheduled meeting between US President Donald Trump and Modi on the sidelines of the Group of 20 Summit in Japan later this week.
The two countries' officials are also likely to discuss India's plans to purchase Russia's S-400 air defense system.
US has shown reservations about the deal.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jun 26, 2019, 8:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.