ETV Bharat / sports

ఆగస్టు 14 నుంచి ప్రపంచకప్-2023​ క్వాలిఫయర్స్​ - cricket

ఇటీవల ఇంగ్లాండ్​ వేదికగా జరిగిన ప్రపంచకప్​ సంబరాల తర్వాత అప్పుడే  2023 ప్రపంచకప్​ కోసం ప్రణాళికలు రచిస్తోంది ఐసీసీ. ఆగస్టు​ 14 నుంచి ఈ మెగా సమరానికి క్వాలిఫయర్స్​ పోటీలు ప్రారంభం కానున్నాయి.

ఆగస్టు 14 నుంచి ప్రపంచకప్-2023​ క్వాలిఫయర్స్​
author img

By

Published : Aug 13, 2019, 5:36 AM IST

Updated : Sep 26, 2019, 8:06 PM IST

ఐసీసీ పురుషుల ప్రపంచకప్​ లీగ్​-2 క్వాలిఫయర్​ మ్యాచ్​లు ఈ నెల 14 నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందులో నమీబియా, నేపాల్​, ఒమన్​, పపువా న్యూగినియా, స్కాట్లాండ్​, యూఏఈ, అమెరికా వంటి ఏడు జట్లు పాల్గొంటాయి. 21 ట్రై సిరీస్​లలో భాగంగా 126 వన్డే మ్యాచ్​లు జరగనున్నాయి.
రెండున్నరేళ్ల కాలంలో ప్రతి జట్టు 36 వన్డేలు ఆడుతుంది. ఆగస్టు 14 నుంచి జనవరి 2022 వరకు ఈ మ్యాచ్​లు జరగనున్నాయి.

  • లీగ్​-2 ఆరంభ మ్యాచ్​లు స్కాట్లాండ్​, పపువా న్యూగినియా, ఒమన్​ జట్ల మధ్య ఆగస్టు​ 14 నుంచి 21 వరకు జరగనున్నాయి. ఈ సిరీస్​లో ప్రతి జట్టు నాలుగు వన్డేలు ఆడుతుంది. ప్రతి మ్యాచ్​కు రెండు పాయింట్లు కేటాయించారు. ఈ పాయింట్ల ఆధారంగా సీడబ్ల్యూసీ లీగ్-2 పట్టిక ఉంటుంది.
  • 21 త్రైపాక్షిక సిరీస్​ల తర్వాత మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లను ప్రపంచకప్​ క్వాలిఫయర్-2022 జట్లుగా ప్రకటిస్తారు. పట్టికలో చివరన ఉన్న జట్లకు క్వాలిఫయర్​ ప్లేఆఫ్​-2022లో స్థానం ఉండదు. 2022 క్రికెట్​ వరల్డ్​ కప్​ క్వాలిఫయర్​లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు 2023 ప్రపంచకప్​లో ఆడేందుకు అర్హత సాధిస్తాయి.

ఐసీసీ పురుషుల క్రికెట్​ వరల్డ్​ కప్​ లీగ్​-2 సిరీస్​

  1. ఆగస్ట్​ 14: ఒమన్​ వర్సెస్​ పపువా న్యూగినియా- మ్యాన్​ఫోల్డ్​ పార్క్​, అబెర్​డీన్​
  2. ఆగస్ట్​ 15: స్కాట్లాండ్​ వర్సెస్​ ఒమన్​- మ్యాన్​ఫోల్డ్​ పార్క్​, అబెర్​డీన్​
  3. ఆగస్ట్​ 17:స్కాట్లాండ్​ వర్సెస్​ పపువా న్యూగినియా - మ్యాన్​ఫోల్డ్​ పార్క్​, అబెర్​డీన్​
  4. ఆగస్ట్​ 18:స్కాట్లాండ్​ వర్సెస్​ ఒమన్​- మ్యాన్​ఫోల్డ్​ పార్క్​, అబెర్​డీన్​
  5. ఆగస్ట్​ 20: స్కాట్లాండ్​ వర్సెస్​ పపువా న్యూగినియా - మ్యాన్​ఫోల్డ్​ పార్క్​, అబెర్​డీన్​
  6. ఆగస్ట్​ 21: ఒమన్​ వర్సెస్​ పపువా న్యూగినియా- మ్యాన్​ఫోల్డ్​ పార్క్​, అబెర్​డీన్​

2023 ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ పోటీలు 2022లో జరగనున్నాయి. ఐసీసీ క్రికెట్ వరల్డ్​కప్​ లీగ్​-2, వరల్డ్​కప్​ ఛాలెంజ్ లీగ్ టోర్నీల్లో సత్తాచాటిన జట్లు 2022లో జరిగే ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ పోటీలకు అర్హతసాధిస్తాయి.

WORLDCUP
2023 ప్రపంచకప్​ క్వాలిఫైయింగ్​ పోటీల వివరాల పట్టిక

ఐసీసీ క్రికెట్ వరల్డ్​కప్​ లీగ్​-2..

ఇందులో ఏడు జట్లు పాల్గొననున్నాయి. నేపాల్, స్కాట్లాండ్, యూఏఈ జట్లతో పాటు 2019 వరల్డ్​క్రికెట్ లీగ్ డివిజన్-2లో టాప్-4లో నిలిచిన ఒమన్, నమీబియా, యూఎస్​ఏ, పపువా న్యూ గినియా దేశాలు ఇందులో పోటీపడతాయి. ఈ టోర్నీలో టాప్​-3లో నిలిచిన జట్లు 2023 వరల్డ్​కప్​ క్వాలిఫైయింగ్ పోటీలకు ఎంపికవుతాయి. మిగిలిన జట్లు ప్లే ఆఫ్​కు అర్హత సాధిస్తాయి.

ఛాలెంజ్ లీగ్​...

వరల్డ్​ క్రికెట్ లీగ్​లో 21 నుంచి 32 ర్యాంకింగ్స్​ మధ్య ఉన్న జట్లకు ఈ పోటీలు నిర్వహిస్తారు. టాప్-2లో నిలిచిన దేశాలు ప్లే ఆఫ్​కు అర్హత సాధిస్తాయి.

ప్లే ఆఫ్​...

ఛాలెంజ్​ లీగ్​లో టాప్​ -2లో ఉన్న రెండు జట్లతో పాటు ఐసీసీ లీగ్​-2లో అట్టడుగున ఉన్న నాలుగు జట్లు ప్లే ఆఫ్​లో తలపడతాయి. ఈ ఆరింటిలో టాప్-2లో నిలిచిన జట్లు 2022లో జరిగే ప్రపంచకప్​ క్వాలిపైయింగ్ పోటీలకు అర్హత సాధిస్తాయి.

సూపర్ లీగ్​..

ఐసీసీ శాశ్వత సభ్య దేశాలైన 12 జట్లు ఇందులో పాల్గొంటాయి. ర్యాంకింగ్స్​లో టాప్-7లో ఉన్న దేశాలు 2023 ప్రపంచకప్​నకు యథావిధిగా అర్హత సాధిస్తాయి. మిగతా వాటికి క్వాలిఫైయింగ్ పోటీలు నిర్వహిస్తారు. ఆతిథ్య జట్టు టాప్​-7లో ఉంటే ఆ జట్టుతో కలిపి 8 దేశాలు ప్రపంచకప్-2023లో ప్రత్యక్షంగా పాల్గొంటాయి.

ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ పోటీలు..

సూప్​ర్​లీగ్​లో అట్టడుగున ఉన్న ఐదు జట్లు, లీగ్​-2లో టాప్-3లో నిలిచిన జట్లు, ప్లే ఆఫ్​లోని టాప్-2 జట్లకు మధ్య ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ పోటీలు జరుగుతాయి.

2023 ప్రపంచకప్​లో మొత్త పది దేశాలు పాల్గొననున్నాయి. ఈ మెగాటోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది.

ఇది చదవండి: ఓడినా మీరు దేశానికి గర్వకారణం: రిజుజు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Seremban - 12 August 2019
1. Arrival of Che Zakaria Othman, Negri Sembilan's Deputy Police Chief
2. Mid of Othman talking during news conference
3. SOUNDBITE (English) Che Zakaria Othman, Deputy Police Chief of Negeri Sembilan:
"We are committed to do the search. I mean the numbers (of people searching) increased because of Berembun place is a bigger, wider place - it's 12 kilometres (7.5 miles)."
4. Wide of news conference
5. SOUNDBITE (English) Che Zakaria Othman, Deputy Police Chief of Negeri Sembilan:
"I only can confirm that they are here, we are working from the beginning. On (the) investigation purpose, I will not comment."
6. Cameraman
7. SOUNDBITE (English) Che Zakaria Othman, Deputy Police Chief of Negeri Sembilan:
"They (the police) are from Ireland, France and also from London."
8. End of news conference, Othman leaves
STORYLINE:
Negeri Sembilan's Deputy Police Chief said Monday the search team for a 15-year-old London girl has been expanded, with the hunt now shifted to the nearby Berembun forest reserve.
Che Zakaria Othman said additional police from Ireland, France and the UK arrived a few days ago to assist in the investigation but declined to give further details.
Nora Anne Quoirin's family discovered her missing from the Dusun eco-resort in southern Negeri Sembilan state on Aug. 4, in a case that has baffled police and turned up no evidence so far.  
Police have listed her as a missing person but do not rule out a possible criminal element.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 26, 2019, 8:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.