అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ).. 2007 టీ20 ప్రపంచకప్ హీరో, టీమిండియా మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మపై ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న అతడి ఫొటోను ట్వీట్ చేసి, రియల్ హీరో అంటూ రాసుకొచ్చింది.
2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో చివరి ఓవర్ వేసి, పాకిస్థాన్‌ను కట్టడి చేశాడు జోగిందర్. భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించి, కప్పు గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత క్రికెట్లో ఎక్కువ కాలం కొనసాగని ఇతడు.. హర్యానాలో డీఎస్పీగా బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతం దేశంలోని లాక్డౌన్ పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తూ, బయట ఎవరూ తిరగకుండా కాపలా కాస్తున్నాడు.
-
*Prevention is the only cure for Coronavirus,Let’s be together and fight with this Pandemic situation..Please cooperate with us* Jai Hind pic.twitter.com/Cl36TanfJP
— Joginder Sharma (@jogisharma83) March 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">*Prevention is the only cure for Coronavirus,Let’s be together and fight with this Pandemic situation..Please cooperate with us* Jai Hind pic.twitter.com/Cl36TanfJP
— Joginder Sharma (@jogisharma83) March 24, 2020*Prevention is the only cure for Coronavirus,Let’s be together and fight with this Pandemic situation..Please cooperate with us* Jai Hind pic.twitter.com/Cl36TanfJP
— Joginder Sharma (@jogisharma83) March 24, 2020
ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 30 వేల మంది కరోనా వల్ల మరణించగా, దాదాపు 6.50 లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారు.