ప్రపంచమంతా కరోనా వైరస్ బారిన పడిన నేపథ్యంలో అనేక మంది ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ క్రమంలో నిరుద్యోగులందరికి ఉచితంగా ఆహారం అందించేందుకు పాకిస్థాన్‌కు చెందిన మాజీ అంపైర్ అలీమ్ దార్ ముందుకొచ్చాడు.
"కరోనా వైరస్ ప్రపంచమంతటా వ్యాపించిన సమయంలో చాలా మంది నిరుద్యోగులుగా మారారు. లాహోర్‌లోని పియా రోడ్ డార్స్ డిలైటో అనే రెస్టారెంట్ నాకు ఉంది. నిరుద్యోగులు అక్కడకు వచ్చి ఉచితంగా ఆహారం తినవచ్చు. ఈ వైరస్ ప్రభావం ప్రస్తుతం పాకిస్థాన్‌లోనూ కనిపిస్తుంది."
- అలీమ్ దార్, పాక్ మాజీ అంపైర్
-
DD Warriors instead of spending time with their families are Working for our Mazdoor bhai and the needy people in this hour of need. Lets take a moment to appreciate Our follow Workers. Together we Would beat this Insha'ALLAH .#DDWarriors #Mazdoorkokhanakhilao#Covid_19 pic.twitter.com/wE8wkoSt1k
— Aleem Dar 🇵🇰 (@AleemDarUmpire) March 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">DD Warriors instead of spending time with their families are Working for our Mazdoor bhai and the needy people in this hour of need. Lets take a moment to appreciate Our follow Workers. Together we Would beat this Insha'ALLAH .#DDWarriors #Mazdoorkokhanakhilao#Covid_19 pic.twitter.com/wE8wkoSt1k
— Aleem Dar 🇵🇰 (@AleemDarUmpire) March 27, 2020DD Warriors instead of spending time with their families are Working for our Mazdoor bhai and the needy people in this hour of need. Lets take a moment to appreciate Our follow Workers. Together we Would beat this Insha'ALLAH .#DDWarriors #Mazdoorkokhanakhilao#Covid_19 pic.twitter.com/wE8wkoSt1k
— Aleem Dar 🇵🇰 (@AleemDarUmpire) March 27, 2020
అలీమ్ దార్.. తన కెరీర్ మొత్తంలో 400 అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించాడు. మరోవైపు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది.. తన ఛారిటీ ఫౌండేషన్ ద్వారా విస్తృతమైన సహాయక చర్యలను నిర్వహిస్తున్నాడు.
పాకిస్థాన్‌లో ఇప్పటికే వేయి మందికి పైగా ఈ మహమ్మారి సోకింది. దీంతో అక్కడి ప్రభుత్వం తాజాగా లాక్డౌన్ ప్రకటించింది.
ఇదీ చూడండి.. ఆ ఒక్క ఇన్నింగ్స్ సచిన్ కెరీర్‌ను మార్చింది