ETV Bharat / sports

ప్రసంగంలో సచిన్ పేరు తప్పుగా పలికిన ట్రంప్​ - సచిన్ పేరు ట్రంప్​

'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో భాగంగా అహ్మదాబాద్​లో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ పేరును తప్పుగా పలికారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్​గా మారింది.

trump
సచిన్ పేరు తప్పుగా పలికిన ట్రంప్​
author img

By

Published : Feb 24, 2020, 7:31 PM IST

Updated : Mar 2, 2020, 10:46 AM IST

గుజ‌రాత్ అహ్మ‌దాబాద్‌లోని మొతేరా స్టేడియంలో ఏర్పాటు చేసిన 'న‌మ‌స్తే ట్రంప్' కార్య‌క్ర‌మానికి కుటుంబ సమతేంగా హాజరయ్యారు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ సంద‌ర్బంగా వివిధ అంశాల‌పై మాట్లాడిన ఆయన.. దిగ్గజ క్రికెటర్ సచిన్​ తెందుల్కర్​, టీమిండియా సారథి విరాట్​ కోహ్లీ గురించి ప్ర‌స్తావించారు. ఈ సందర్భంగా​ సచిన్ పేరును సోచిన్​ అని తప్పుగా పలికారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్​గా మారింది.

"మీరు అభిమానించే దిగ్గజ క్రికెటర్లు సో...చిన్​ టెండుల్కర్​, విరాట్​ కోహ్లీ ప్రపంచమంతా గర్వపడే ఆటగాళ్లు."

-ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

ఈరోజు ఉదయం భారత్​కు విచ్చేసిన ట్రంప్​... కుటుంబంతో సబర్మతి ఆశ్రమాన్ని, తాజ్​మహల్​ను సందర్శించారు. దిల్లీలో మంగళవారం పర్యటించిన అనంతరం స్వదేశానికి పయనమవుతారు.

సచిన్ పేరు తప్పుగా పలికిన ట్రంప్​

ఇదీ చూడండి : ఎవరు ఏమనుకుంటున్నారో పట్టించుకోను: కోహ్లీ

Last Updated : Mar 2, 2020, 10:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.