ETV Bharat / sports

'డీఆర్​ఎస్​పై నాకు ఇప్పటికీ నమ్మకం లేదు' - latest chappel news on drs method in cricket

క్రికెట్​లో డీఆర్​ఎస్​ అంశంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్​ ఇయాన్​ చాపెల్​ స్పందించాడు. అంపైరింగ్​ నిర్ణయాలు పోటీ ఫలితాన్ని నిర్ధరించేందుకు ఉపయోగించకూడదని స్పష్ట చేశాడు.

I still don't have much faith in the DRS: Ian Chappell
చాపెల్​
author img

By

Published : Jul 20, 2020, 5:26 AM IST

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్​ ఇయాన్​ చాపెల్​ క్రికెట్​లో డిసిషన్​ రివ్యూ పద్దతి(డీఆర్​ఎస్​) వినియోగాన్ని వ్యతిరేకించాడు. ప్రస్తుతం ఈ పద్దతిని మ్యాచ్​ జరిగే సమయంలో జట్లు పైచేయి సాధించేందుకు ఓ వ్యూహంగా ఉపయోగిస్తున్నారని ఆరోపించాడు. అంపైరింగ్ నిర్ణయాలు పోటీ ఫలితాన్ని నిర్ధరించేందుకు ఉపయోగించకూడదని పేర్కొన్నాడు. ఇటీవలే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో చాపెల్​ ఈ వ్యాఖ్యలు చేశాడు.

I still don't have much faith in the DRS: Ian Chappell
డీఆర్​ఎస్​ పద్దతికి ప్రముఖ క్రికెటర్లు వ్యతిరేకం వ్యక్తం

"డీఆర్​ఎస్​పై బీసీసీఐ అపనమ్మకాన్ని కలిగి ఉంది. ఈ విషయంలో నేను కూడా బోర్డుకు మద్దతు తెలిపే సందర్భం దగ్గర్లోనే ఉంది. ఎందుకంటే నాకు డీఆర్​ఎస్​ పద్దతిపై పెద్దగా నమ్మకం లేదు. ఐసీసీ నిర్దేశించిన ప్రధాన లక్ష్యాల్లో కనీసం రెండింటినైనా సాధించలేకపోతోంది. సరైనా నిర్ణయానికి రాకపోవడం, ప్రశ్నించే గొంతులను అణగదొక్కడం, పరిమిత సంఖ్యలో సమీక్షలు జరిగే వరకు ఆ లక్ష్యాలు ఎప్పటికీ నెరవేరవు. అంపైరింగ్​ నిర్ణయాలు క్రికెట్​లో భాగంగా ఉండకూడదు."

-ఇయాన్​ చాపెల్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​

ఇంగ్లాండ్​, వెస్టిండీస్​ మధ్య జరుగుతున్న రైస్​ ది బ్యాట్​ టెస్టు సిరీస్​లో.. ప్రతి ఇన్నింగ్స్​లో ఒక్కో జట్టుకు మూడు సమీక్షలు ఇచ్చారు. అయితే, ఇందులో డీఆర్​ఎస్​ వల్ల అవకతవకలు జరుగుతున్నట్లు చాపెల్​ వెల్లడించాడు.

ఆస్ట్రేలియా కెప్టెన్​ టిమ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.