ETV Bharat / sports

పూర్తి ఫిట్​నెస్​ సాధించిన లుంగి ఎంగిడి

author img

By

Published : Jun 19, 2019, 6:00 AM IST

Updated : Jun 19, 2019, 8:25 AM IST

న్యూజిలాండ్​తో మ్యాచ్​కు ముందు సఫారీ బౌలర్​ ఎంగిడి పూర్తి ఫిట్​నెస్ సాధించాడు. సెమీస్​ చేరుకోవాలంటే మిగిలిన అన్ని మ్యాచ్​ల్లో దక్షిణాఫ్రికా తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో అందుబాటులోకి వచ్చాడీ ఫాస్ట్​ బౌలర్.

పూర్తి ఫిట్​నెస్​ సాధించిన లుంగి ఎంగిడి

కివీస్​తో పోరుకు ముందు దక్షిణాఫ్రికాకు సంతోషాన్నిచ్చే అంశం ఆ జట్టు పేసర్ ఎంగిడి పూర్తి ఫిట్​నెస్ సాధించడం. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు ఎంగిడి.

"జట్టు సిబ్బంది సహకారంతో పూర్తి ఫిట్​నెస్ సాధించా. న్యూజిలాండ్​తో జరిగే ఈ మ్యాచ్​కు సిద్ధంగా ఉన్నా." - లుంగి ఎంగిడి, దక్షిణాఫ్రికా బౌలర్

ఈ ప్రపంచకప్​లో దక్షిణాఫ్రికా తరఫున తొలి రెండు మ్యాచ్​లే ఆడాడు ఈ బౌలర్. బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో అతడికి తొడ కండరాలు పట్టేశాయి. తర్వాత రెండు మ్యాచ్​లకు విశ్రాంతినిచ్చారు. ఇప్పుడు కివీస్​తో పోరుకు సిద్ధమయ్యాడు. సఫారీ జట్టులో ఇప్పటికే గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు సీనియర్ బౌలర్ స్టెయిన్.

LUNGI NGIDI
నెట్స్​లో ప్రాక్టీసు చేస్తున్న లుంగి ఎంగిడి

ప్రస్తుత ప్రపంచకప్​లో ఐదు మ్యాచ్​లాడిన దక్షిణాఫ్రికా.. గత మ్యాచ్​లో అఫ్గానిస్థాన్​పై మాత్రమే గెలిచింది. సెమీస్​ చేరుకోవాలంటే మిగతా వాటిలో తప్పక గెలవాల్సిన పరిస్థితి.

బర్మింగ్​హామ్ వేదికగా న్యూజిలాండ్​తో నేడు తలపడనుంది దక్షిణాఫ్రికా. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్​ ఆరంభం కానుంది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use until 14th July 2019. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Rennes, France - 18th June 2019
1. 00:00 Thailand team bus arriving
2. 00:07 Close up of Thai national flag
3. 00:10 Coach Nuengrutai Srathongvian leaving from the bus
4. 00:16 Forward Nuengrutai Srathongvian, left, and defender Duangnapa Sritala leaving from the bus
5. 00:23 Training in progress
6. 00:28 Various of captain Kanjana Sungngoen training
7. 00:42 Various of the training in progress
8. 00:51 Captain Kanjana Sungngoen training
9. 00:59 SOUNDBITE (Thai) Kanjana Sungngoen, Thailand captain:
(on team atmosphere after she scored the first goal for Thailand)
++ROUGH TRANSLATION++
"We are glad to be able to score a goal against Sweden, which is ranked number nine in the world. Everybody was happy and we are more encouraged to play next match."
10. 01:22 Players running
11. 01:28 Pan of head coach Nuengrutai Srathongvian looking at players
12. 01:40 more of players running
13. 01:45 SOUNDBITE (Thai) Nuengrutai Srathongvian, Thailand head coach:
++ROUGH TRANSLATION++
(on if there is still a chance to be qualified for the Round of 16)
"It is a great encouragement for players that we can still aim to be qualified for the knockout stage, so everyone in the team is aiming for that."
14. 02:00 Goalkeepers training
15. 02:05 Goalkeeper Tiffany Sornpao training
16. SOUNDBITE (ENGLISH) Tiffany Sornpao: Thailand goalkeeper:
(on team atmosphere towards the next match)  
"I think the atmosphere of the team is obviously still building from each game. And so with the last game being able to work on the defending and be able to receive a goal, they're amped up even more, so they're trying the hardest to fight for this last one because this could be your last game or it could or it cannot. So, they're definitely finding that more energy in that last wave energy just put it all in this last game."
17. 02:49 SOUNDBITE (Thai) Nuengrutai Srathongvian, Thailand head coach:
(on next match against Chile)
++ROUGH TRANSLATION++
"For the next match, I want all my players to try the utmost of their ability and use their every talent they have at the right moment."
18. 03:11 Head coach Nuengrutai Srathongvian looking at players
19. 03:19 Various of players training
SOURCE: SNTV
DURATION: 03:28
STORYLINE:
Thailand trained in Rennes on Tuesday, two days after their 4-0 loss to Sweden.
Defeat left the team bottom of Group F, but Thailand found something to celebrate after a humiliating start to the Women's World Cup at the hands of the USA.
It was just a single goal, and it came in a 5-1 loss to Sweden on Sunday, but it was enough to briefly allow the Thai squad to celebrate.
Captain Kanjana Sungngoen who scored Thailand's first goal of the tournament said "Everybody was happy and we are more encouraged to play next match."
USA and Sweden have already secured the top spots in Group F.
The top two teams in each of the six groups automatically qualif, as well as the four best third-placed side - so in theory at least, Thailand have a tiny hope of progressing if they can secure a win - but their unhealthy goal difference is likley to count against them.
  
Last Updated : Jun 19, 2019, 8:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.