ETV Bharat / sports

హార్దిక్ పాండ్య మరోసారి విఫలమయ్యాడు! - కోహ్లీ

ఫిట్​నెస్​ టెస్టులో అర్హత సాధించి, కివీస్​ పర్యటనకు ఎంపిక అవుతాడనుకున్న హార్దిక్ పాండ్య.. అందులోనూ విఫలమయ్యాడు. అందుకే అతడిని సెలక్టర్లు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

హార్దిక్ పాండ్య మరోసారి విఫలమయ్యాడు!
భారత ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య
author img

By

Published : Jan 22, 2020, 2:12 PM IST

Updated : Feb 17, 2020, 11:41 PM IST

న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును మంగళవారం ప్రకటించింది. యువ బ్యాట్స్‌మన్ పృథ్వీషాకు చోటు దక్కించుకోగా, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య స్థానం సంపాదించలేకపోయాడు. హార్దిక్‌ ఫిట్‌నెస్‌ సాధించకపోవడం వల్లే కివీస్​తో వన్డేలకు అతడిని ఎంపిక చేయలేదని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

"ఫిట్‌నెస్‌ పరీక్షలో విజయం సాధిస్తాడని హార్దిక్‌ భావించాడు. కానీ, అతడు తన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ రజనీకాంత్‌ నిర్వహించిన పరీక్షలో విఫలమయ్యాడు. యోయో టెస్టు, బౌలింగ్‌ ఫిట్‌నెస్‌ గురించి కాదు. అతడు 'వర్క్‌లోడ్‌ టెస్టు'లోనే విఫలమయ్యాడు. అంటే అతడు ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేదని అర్థం" - బీసీసీఐ ఉన్నతాధికారి

వెన్ను గాయానికి శస్త్రచికిత్స జరిగిన తర్వాత అతడు జట్టుకు దూరమయ్యాడు. దాదాపు నాలుగు నెలలు ఆటకు దూరంగా ఉన్నాడు. గత నెల నుంచి తిరిగి సాధన మొదలుపెట్టాడు. కానీ, ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ను సాధించలేకపోయాడు. ఇటీవల ముంబయిలో పాండ్యను కోచింగ్‌ బృందం పరీక్షించగా అతడు బౌలింగ్‌ పరీక్షలో విఫలమయ్యాడు. ఈ కారణంగానే న్యూజిలాండ్‌కు వెళ్లిన భారత్‌-ఏ జట్టుకు అతడిని ఎంపిక చేయలేదు. పూర్తిఫిటెనెస్‌ సాధిస్తే కివీస్ పర్యటనకు అతడిని ఎంపిక చేయాలని బీసీసీఐ భావించింది. అందుకే టీమిండియా ఎంపిక కార్యక్రమాన్ని ఆలస్యం చేసిందని వార్తలు వచ్చాయి. కానీ, హార్దిక్‌ 'వర్క్‌లోడ్‌ టెస్టు'లోనూ విఫలం కావడం వల్ల అతడిని సెలక్టర్లు పక్కనపెట్టారని తెలుస్తోంది.

hardik pandya
ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య

టీమిండియాలోకి హార్దిక్ తిరిగి రావాలంటే దేశవాళీ క్రికెట్‌ ఆడాల్సిందే. ఈనెల 24 నుంచి న్యూజిలాండ్‌తో భారత్ ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఆ తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడనుంది.

ఇది చదవండి: న్యూజిలాండ్​తో వన్డే సిరీస్​కు భారత జట్టిదే

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
SENATE TV - AP CLIENTS ONLY
Washington, DC - 22 January 2020
1. Wide, U.S. Senate floor, U.S. Rep. Jerrold Nadler, (D) House Judiciary Committee Chairman, approaches podium
2. SOUNDBITE (English) Rep. Jerrold Nadler, (D) House Judiciary Committee Chairman:
"Ambassador Bolton was appointed by President Trump. He has stated his willingness to testify in this trial. He is prepared to testify. He says that he has relevant evidence not yet disclosed to the public. His comments reaffirm what is obvious from the testimony and documents obtained by the by the House, which highlight Ambassador Bolton's role in and repeated criticism of the president's misconduct."
3. Graphic stating Democratic case on Bolton (Partly covers Soundbite #2)
4. Second graphic with Democratic case on Bolton
5. SOUNDBITE (English) Rep. Jerrold Nadler, (D) House Judiciary Committee Chairman:
"But President Trump does not want you to hear from Ambassador Bolton. And the reason has nothing to do with executive privilege or this other nonsense. And the reason has nothing to do with national security. If the president cared about national security, he would not have blocked military assistance to a vulnerable strategic ally in the attempt to secure a personal political favor for himself. No, the president does not want you to hear from Ambassador Bolton, because the president does not want the American people to hear firsthand testimony about the misconduct at the heart of this trial."
6. Nadler sits down, White House counsel Pat Cipollone rises and approaches podium
7. SOUNDBITE (English) Pat Cipollone, White House counsel:
"They don't tell you that they didn't bother to call Mr. Bolton themselves. They didn't subpoena him. Mr. Cooper wrote them a letter. He said very clearly, if the House chooses not to pursue through subpoena the testimony of (former national security adviser Charles) Dr. Kupperman and Ambassador Bolton. Let the record be clear. That is the House's decision. And they didn't pursue Ambassador Bolton. Then they withdrew the subpoena to Mr. Kupperman."
8. Wide, Senate floor
9. SOUNDBITE (English) Pat Cipollone, White House counsel:
"So for them to come here now and demand that before we even start the arguments, that they ask you to do something that they refused to do for themselves and then accuse you of a cover up when you don't do it. It's ridiculous."
10. Wide, Senate floor, Senate Majority Leader Mitch McConnell Rising
11. SOUNDBITE (English) Sen. Mitch McConnell, (R) Majority Leader:
"Thank you, Mr. Chief Justice. It will surprise no one that I move to table the ammendment and ask for the yeas and nays."
12. Wide, Senate floor, upsound Senators called for votes
13. Chief Justice John Roberts, US Supreme Court:
"The yeas are 53, the nays are 47. The ammendment is tabled."
14. Graphic showing vote as Senate Minority Leader Chuck Schumer rises to speak
STORYLINE:
Early Wednesday morning, U.S. Senate Republicans turned down a motion to call John Bolton, the former national security adviser critical of the Ukraine policy, to testify.
Republicans also turned down a number of other Democratic motions including measures to subpoena documents from the White House, State Department, Defense Department and budget office and compel testimony from acting White House chief of staff Mick Mulvaney.
All of the motions received the same 53-47 party-line vote."
Action in the Senate continued well past midnight while Democrats pursued what may be their only chance to force senators to vote on hearing new testimony.
The White House legal team did not dispute Trump's actions, when he called Ukraine and asked for a “favor,” which was to investigate Democrat Joe Biden as the U.S. was withholding military aid the ally desperately needed as it faced off with hostile Russia on its border.
But the lawyers insisted the president did nothing wrong. “Absolutely no case,” White House counsel Pat Cipollone said.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 17, 2020, 11:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.