హార్దిక్ పాండ్య.. ప్రత్యర్థి ఎలాంటి బౌలరైనా సమర్థమంతంగా ఎదుర్కోగలడు. బంతి ఎంత వేగంగా వచ్చినా సరే అమాంతం స్టాండ్స్‌లోకి పంపించే సామర్థ్యం అతడి సొంతం. అయితే అదేమి అనుకోకుండా వచ్చిన ప్రతిభ కాదు. అందుకోసం చాలానే శ్రమించాడు. తాజాగా నెట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను అభిమానులతో పంచుకున్నాడు హార్దిక్. అందులో బంతిని బౌండరీ నలువైపులా బాదుతూ కనిపించాడు.
" class="align-text-top noRightClick twitterSection" data="" ఈ రోజు నెట్ సెషన్ అద్భుతంగా సాగింది. కుర్రాళ్లను (టీమిండియా సహచరులు) కలిసేందుకు ఆతృుతగా ఉన్నా". - హార్దిక్ పాండ్య, భారత క్రికెటర్
Solid session in the nets today 💥 Can’t wait to join up with the boys 🇮🇳 pic.twitter.com/ghpNf306kO
— hardik pandya (@hardikpandya7) September 6, 2019
">Solid session in the nets today 💥 Can’t wait to join up with the boys 🇮🇳 pic.twitter.com/ghpNf306kO
— hardik pandya (@hardikpandya7) September 6, 2019
Solid session in the nets today 💥 Can’t wait to join up with the boys 🇮🇳 pic.twitter.com/ghpNf306kO
— hardik pandya (@hardikpandya7) September 6, 2019