ETV Bharat / sports

ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య వారసుడొచ్చాడు - Hardik Pandya Natasa Stankovic

ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్య దంపతులకు పిల్లాడు పుట్టాడు. ఈ విషయాన్ని ఇన్​స్టాలో పంచుకున్నాడు.

హార్దిక్ పాండ్య ఇంట్లోకి వారసుడొచ్చాడు
ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య
author img

By

Published : Jul 30, 2020, 4:18 PM IST

Updated : Jul 30, 2020, 4:23 PM IST

టీమ్​ఇండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య తండ్రయ్యాడు. తమకు మగ పిల్లాడు పుట్టాడని, ఆ చిన్నారి చేతిని తన వేలితో పట్టుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా సహచర క్రికెటర్లు అతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఈ ఏడాది న్యూయర్ సందర్భంగా తన ప్రేయసి నటాషా స్టాంకోవిచ్​ను అందరికీ పరిచయం చేశాడు హార్దిక్. మే 31న ఆమె గర్భవతి అని వెల్లడించాడు. అయితే వీరి పెళ్లి జరిగిందని కొందరు, లేదని మరికొందరు అంటున్నారు. ఈ విషయమై ఇప్పటివరకు స్పష్టత రాలేదు.

Last Updated : Jul 30, 2020, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.