ETV Bharat / sports

'ధోనీ లాంటి వ్యక్తి ప్రపంచంలోనే ఉండడు'

author img

By

Published : Jul 13, 2020, 7:47 AM IST

Updated : Jul 13, 2020, 8:24 AM IST

ధోనీ లాంటి వ్యక్తిత్వం ఉన్నోడు ప్రపంచంలోనే మరొకరు ఉండరని అన్నాడు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్. మహీ ఎంతో ప్రశాంతంగా ఉంటాడని చెప్పాడు.

Graeme Smith
గ్రేమ్​ స్మిత్​, ధోనీ

ప్రపంచం మొత్తం వెతికినా టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్​ ధోనీ లాంటి వ్యక్తిత్వం ఉన్నోడు మరొకరు దొరకరని దక్షిణాఫ్రికా క్రికెట్​ బోర్డు డైరెక్టర్ గ్రేమ్​ స్మిత్ అభిప్రాయపడ్డాడు​. తన పని మాత్రమే చూసుకుంటూ, ప్రశాంతంగా ఉంటాడని చెప్పాడు. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కూడా ఎంతో ప్రశాంతంగా, కలివిడిగా ఉంటాడని వెల్లడించాడు. దాదాతో మాట్లాడటాన్ని ఆస్వాదిస్తానన్నాడు. లంక సారథి సంగాక్కర్​ కూడా దాదా, మహీ గురించి ఇలానే చెప్పాడు.

Graeme Smith
గ్రేమ్​ స్మిత్​.

ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవాలి

టెస్టు క్రికెట్​ పట్ల ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవాలని ప్రజలను కోరాడు కుమార సంగక్కర​. ఈ ఫార్మాట్​ను ఆర్థిక కోణంలో చూడొద్దని సూచించాడు. ప్రస్తుతం ఇతడు మెరిల్​బోన్​ క్రికెట్​ క్లబ్​(ఎమ్​సీసీ)కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.​ ఐదు రోజుల క్రికెట్​కు జనాదరణను పెంచాల్సిన అవసరముందని చెప్పాడు.

ఇది చూడండి : 'గంగూలీ గొడవ పెద్దది చేయొద్దన్నాడు'

Last Updated : Jul 13, 2020, 8:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.