ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఉన్న రెండేళ్ల ఒప్పంద గడువు కాలం పూర్తయిందని ప్రకటించాడు టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్. సీఎస్కేతో సాగిన ప్రయాణంలో గొప్ప అనుభవాలు, మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని ట్వీట్ చేశాడు.
-
As my contract comes to an end with @ChennaiIPL, playing for this team was a great experience..beautiful memories made &some great friends which I will remember fondly for years to come..Thank you @ChennaiIPL, management, staff and fans for a wonderful 2years.. All the best..🙏
— Harbhajan Turbanator (@harbhajan_singh) January 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">As my contract comes to an end with @ChennaiIPL, playing for this team was a great experience..beautiful memories made &some great friends which I will remember fondly for years to come..Thank you @ChennaiIPL, management, staff and fans for a wonderful 2years.. All the best..🙏
— Harbhajan Turbanator (@harbhajan_singh) January 20, 2021As my contract comes to an end with @ChennaiIPL, playing for this team was a great experience..beautiful memories made &some great friends which I will remember fondly for years to come..Thank you @ChennaiIPL, management, staff and fans for a wonderful 2years.. All the best..🙏
— Harbhajan Turbanator (@harbhajan_singh) January 20, 2021
"సీఎస్కేతో నా ఒప్పందం గడువు ముగిసింది. ఈ జట్టు తరఫున ఆడటం ఓ గొప్ప అనుభవం. ఈ ఫ్రాంచైజీతో సాగిన ప్రయాణంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. గొప్ప స్నేహితులు దొరికారు. దేన్ని ఎప్పటికీ మరిచిపోను. చెన్నై జట్టు మేనేజ్మెంట్, స్టాఫ్, అభిమానులందరికీ నా ధన్యావాదాలు."
-హర్భజన్ సింగ్, టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్.
భజ్జీ.. ఐపీఎల్ కెరీర్లో 160 మ్యాచులు ఆడి 150 వికెట్లు తీశాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల 2020 ఐపీఎల్లో పాల్గొనలేదు.
ఇదీ చూడండి : భజ్జీ వల్లే ఆ సిరీస్‌లో ఓడాం: స్టీవ్ వా