ETV Bharat / sports

గాయం కారణంగా ఫీల్డింగ్​కు దూరమైన గిల్​ - గాయం కారణంగా ఫీల్డింగ్​కు దూరమైన గిల్

రెండో టెస్టులో శుభ్​మన్​ గిల్​కు గాయమైన కారణంగా నాలుగో రోజు ఫీల్డింగ్​కు రాలేడని బీసీసీఐ వెల్లడించింది. చేతికి స్కానింగ్​ చేయించాల్సిన నేపథ్యంలో అతడు ఫీల్డింగ్​కు రాలేడని బోర్డు ప్రకటించింది.

Gill sustains blow on left forearm while fielding, taken for pre-cautionary scan
గాయం కారణంగా ఫీల్డింగ్​కు దూరమైన గిల్​
author img

By

Published : Feb 16, 2021, 10:59 AM IST

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న రెండో టెస్టు నాలుగో రోజు ఫీల్డింగ్​కు టీమ్ఇండియా యువ క్రికెటర్​ శుభ్​మన్​ గిల్​ దూరమయ్యాడు. ఎడమచేతికి గాయమవ్వడం వల్ల అతడికి స్కానింగ్ చేయించాలని.. అందుకే గిల్​ ఫీల్డింగ్​కు రాలేదని బీసీసీఐ స్పష్టం చేసింది.

  • UPDATE - Shubman Gill sustained a blow on his left forearm while fielding on Day 3 of the 2nd Test. He has been taken for a precautionary scan. The BCCI Medical Team is assessing him. He won't be fielding today.#INDvENG pic.twitter.com/ph0GJsqpFi

    — BCCI (@BCCI) February 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఇంగ్లాండ్​తో జరుగుతోన్న రెండో టెస్టు మూడో రోజున శుభ్​మన్​ గిల్​ ఎడమచేతికి గాయమైంది. అతడికి చేతికి స్కానింగ్ చేయిస్తున్నాం. గిల్​.. ప్రస్తుతం మెడికల్​ టీమ్​ పర్యవేక్షణలో ఉన్నాడు. ఈ రోజు ఫీల్డింగ్​ చేయడు".

- బీసీసీఐ ​

గతేడాది డిసెంబరులో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టుతో అంతర్జాతీయ టెస్టు క్రికెట్​లోకి శుభ్​మన్​ గిల్​ అడుగుపెట్టాడు. ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్​లో అర్థశతకంతో అలరించాడు. ప్రస్తుతం జరుగుతోన్న రెండో టెస్టులో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.

ఇదీ చూడండి: చెపాక్​ పిచ్​పై మాజీల వ్యాఖ్యలు.. గావస్కర్​ చురకలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.