ETV Bharat / sports

'గేల్.. ఓ స్నేహశీలి.. మంచి వ్యక్తి'

వెస్టిండీస్ క్రికెటర్ గేల్​పై ప్రశంసలు కురిపించాడు టీమిండియా సారథి కోహ్లీ. అతడో గొప్ప క్రికెటర్​ అని అంతకుమించి ఓ మంచి మనిషని తెలిపాడు.

గేల్
author img

By

Published : Aug 16, 2019, 5:54 AM IST

Updated : Sep 27, 2019, 3:45 AM IST

భారత్​తో జరిగిన చివరి వన్డే తర్వాత గేల్​ క్రికెట్​కు వీడ్కోలు ప్రకటిస్తానని తెలిపాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ప్రస్తుతానికి అలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఇంకా జట్టుతోనే కొనసాగుతున్నట్లు తెలిపాడు. అయితే కోహ్లీ గేల్ రిటైర్మెంట్​పై స్పందిస్తూ.. అతడో మంచి స్నేహభావం గల క్రికెటర్ అంటూ ప్రశంసించాడు.

"మానవత్వం ఉన్న మంచి మనిషి గేల్. యువ క్రికెటర్లకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. అతడో మంచి స్నేహితుడు. వెస్టిండీస్​​ క్రికెట్​కు ఎంతో కృషి చేశాడు. విండీస్​ జట్టుకు ఐకాన్​గా వెలుగొందాడు. ఒత్తిడిగా ఉన్న సమయాల్లోను నవ్వుతూ ఉండగలడు. అలాంటి వ్యక్తితో డ్రెస్సింగ్ రూమ్​ను పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నా".
-కోహ్లీ, టీమిండియా సారథి

గేల్​, కోహ్లీ ఐపీఎల్​లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్​కు ప్రాతినిధ్యం వహించారు. మూడో వన్డేలో తకకు ఇష్టమైన 301 జెర్సీతో బరిలోకి దిగాడు గేల్. మొత్తం కెరీర్​లో 301 వన్డే మ్యాచ్​లు ఆడినందుకు గుర్తుగా ఈ జెర్సీ ధరించాడు.

Gayli
గేల్, కోహ్లీ డ్యాన్స్

వెస్టిండీస్‌ తరఫున అత్యధిక వన్డేలు (301) ఆడి.. ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు (10,480) చేసిన క్రికెటర్‌గా గేల్‌ రికార్డు సృష్టించాడు. వన్డేల్లో 25 శతకాలు, 54 అర్ధశతకాలు బాదాడు గేల్.

ఇవీ చూడండి.. 'ధోనీ-ఫ్లెమింగ్​ కాంబినేషన్ అత్యుత్తమం'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Marchwood, England, UK - 15th August 2019.
1. 00:00 SOUNDBITE (English): Ralph Hasenhuttl, Southampton manager:
(asked whether he was surprised Jurgen Klopp didn't make more signings over the summer)
"He has in the moment the best team in Europe or maybe in the world so it's also for him not so easy to bring players in that are better than the players he has so I was absolutely clear when there's a team that nearly has no weakness in it then what do you want to have? Only signing for signing, it doesn't make any sense so I understand it completely.
SOURCE: Premier League Productions
DURATION: 00:25
STORYLINE:
Southampton manager Ralph Hasenhuttl said he understood "completely" why Jurgen Klopp didn't make more signings at Liverpool over the summer.
The European champions signed only one senior player and that was a second-choice goalkeeper in Adrian.
Last Updated : Sep 27, 2019, 3:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.