ETV Bharat / sports

ఆస్పత్రి నుంచి గంగూలీ డిశ్చార్జ్.. ఆరోగ్యంపై స్పష్టత

అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన మాజీ క్రికెటర్ గంగూలీ.. డిశ్చార్జ్ అయ్యారు. తాను బాగానే ఉన్నానని స్పష్టం చేశారు.

Ganguly discharged from woodlands Hospital
ఆసుపత్రి నుంచి దాదా డిశ్చార్జ్​.. ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం
author img

By

Published : Jan 7, 2021, 11:29 AM IST

Updated : Jan 7, 2021, 11:35 AM IST

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ.. కోల్​కతా వుడ్​ల్యాండ్స్​ ఆస్పత్రి నుంచి గురువారం డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని చెప్పాడు. ఈ సందర్భంగా వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

దాదాకు వైద్య సహాయం అందించడం ఆనందంగా ఉందని వుడ్​ల్యాండ్స్​ వైద్యులు చెప్పారు. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉంటామని వెల్లడించారు.

గుండె సంబంధిత సమస్యలతో జనవరి 2న ఆస్పత్రిలో చేరారు గంగూలీ. ఐదు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండి, గురువారం డిశ్చార్జ్ అయ్యారు.

ఇదీ చూడండి: అతడు ముంబయి 'బ్రాడ్​మన్​': కోచ్ రవిశాస్త్రి

Last Updated : Jan 7, 2021, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.