ETV Bharat / sports

భారత మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ కన్నుమూత - చేతన్ చౌహన్ తాజా వార్తలు

అనారోగ్యంతో మృతి చెందిన చేతన్ చౌహాన్
అనారోగ్యంతో మృతి చెందిన చేతన్ చౌహాన్
author img

By

Published : Aug 16, 2020, 5:53 PM IST

Updated : Aug 16, 2020, 6:33 PM IST

17:49 August 16

అనారోగ్యంతో మృతి చెందిన చేతన్ చౌహాన్

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్​ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవలే ఆయన కరోనా బారిన పడి ఆస్పత్రిలో చేరారు.

చౌహాన్​.. టీమ్​ఇండియా తరఫున 7 వన్డేలకు ప్రాతినిధ్యం వహించారు. అలాగే 40 టెస్టు మ్యాచ్​లూ ఆడారు. సుదీర్ఘ ఫార్మాట్​లో 2,084 పరుగులు సాధించారు. ఇందులో 16 అర్ధ శతకాలు ఉన్నాయి. క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించాక దిల్లీ డిస్ట్రిక్ట్​ క్రికెట్ అసోషియేషన్​లో కీలక పాత్ర పోషించారు.

Last Updated : Aug 16, 2020, 6:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.