బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు కమల్ మోరార్క(74) అనారోగ్య సమస్యలతో శనివారం మరణించారు. ఆయన మృతి పట్ల పలువురు క్రికెటర్లు, మాజీలు, బోర్డు సభ్యులు సంతాపం తెలియజేస్తున్నారు. 1995 నుంచి 2005 వరకు బోర్డు ఉపాధ్యక్షుడిగా ఉన్న కమల్.. 1988-94 మధ్య కాలంలో రాజస్థాన్ నుంచి జనతా దల్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగానూ కొనసాగారు. 1990-91లో ప్రధానమంత్రి కార్యాలయంలోనూ సేవలందించారు.
బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు మృతి - బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు కన్నుమూత
బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు కమల్ మోరార్క తుదిశ్వాస విడిచారు. రాజ్యసభ సభ్యుడిగా, ప్రధాన మంత్రి కార్యాలయంలో ఆయన పనిచేశారు.
మోరార్క