ETV Bharat / sports

బౌల్ట్, కులకర్ణిలను తీసుకుంది అందుకే: జహీర్​ఖాన్

వచ్చే ఏడాది ఐపీఎల్​ కోసం బౌలింగ్ విభాగాన్ని పటిష్ఠపరిచేందుకే బౌలర్లు బౌల్ట్, కులకర్ణిలను తీసుకున్నామని అన్నాడు ముంబయి ఇండియన్స్ డైరెక్టర్ జహీర్ ఖాన్. బుమ్రా, హార్దిక్ పాండ్య గాయాలను పరిగణలోకి తీసుకున్నామని చెప్పాడు.

జహీర్
author img

By

Published : Nov 18, 2019, 5:24 PM IST

ఐపీఎల్‌ ట్రేడింగ్‌ విండో విధానంలో భాగంగా న్యూజిలాండ్‌ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌తో పాటు ధవల్ కులకర్ణిని ముంబయి ఇండియన్స్‌ సొంతం చేసుకుంది. ఈ బదిలీలపై గల కారణాలను భారత మాజీ పేసర్, ముంబయి ఇండియన్స్‌ క్రికెట్ ఆపరేషన్స్‌ డైరెక్టర్ జహీర్‌ఖాన్‌ వివరించాడు. జస్ప్రీత్‌ బుమ్రా, హార్దిక్‌ పాండ్య ఫిట్​నెస్​ సమస్యల వల్ల బౌలింగ్‌ విభాగంలో జట్టును మరింత బలోపేతం చేసేందుకు వీరిద్దరిని తీసుకున్నామని అన్నాడు.

"ముంబయి జట్టుకు ఈ సీజన్​ కాస్త భిన్నమైనది. ఆటగాళ్లు గాయాలతో సతమతమవుతున్నారు. హార్దిక్ పాండ్య వెన్నునొప్పి కారణంగా శస్త్రచికిత్స చేయించుకుని తిరిగి బరిలోకి దిగడానికి ప్రయత్నిస్తున్నాడు. బుమ్రా వెన్ను గాయంతో బాధపడతున్నాడు. బెహ్రండార్ఫ్​నూ వెన్నుగాయం బాధిస్తోంది. వీటిని దృష్టిలో పెట్టుకునే ట్రేడింగ్‌ విండోలో బౌల్ట్, కులకర్ణిలను తీసుకున్నాం. బౌలింగ్‌ విభాగం మరింత పటిష్ఠంగా ఉండాలని దిల్లీ, రాజస్థాన్‌ నుంచి ఆటగాళ్లను బదిలీ చేసుకున్నాం."
-జహీర్ ఖాన్, ముంబయి ఇండియన్స్ డైరెక్టర్

గత సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఈ సీజన్‌ ట్రేడింగ్‌ విండోలో భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌తో పాటు ముంబయి ఇండియన్స్‌ 12 మందిని విడుదల చేసింది. 18 మందిని అట్టిపెట్టుకుంది.

ఇవీ చూడండి.. దేశవాళీల్లో ఆడుకో.. సర్ఫరాజ్​కు ఇమ్రాన్ సూచన

SHOTLIST:
RESTRICTIONS: AP CLIENTS ONLY
UK POOL - AP CLIENTS ONLY
London - 17 November 2019
1. Zoom into Prince Harry walking onto stage as audience cheers and applauds
2. SOUNDBITE (English) Prince Harry, Duke of Sussex:
"When Greta started her climate change protest she was just 15 years old: one voice, just one placard, sitting on her own outside the Swedish parliament. Many people, actually I should say many adults, dismissed her. Yet today millions upon millions of young people have joined her fight. She may have just been one person at the beginning, but she had a belief, a mission and a desire to do something not just for herself but for everyone, and now the whole world is paying attention. Whatever your dream - every country, every community, every school, every friendship group, every family needs their own Greta - someone who can lead the way, someone who is prepared to stand up for what they believe and show how much they care for the people in their lives and the community around them."
3. Wide of audience applauding
STORYLINE:
UK'S PRINCE HARRY PRAISES CLIMATE ACTIVIST THUNBERG
Britain's Prince Harry praised climate activist Greta Thunberg when he took to the stage at an awards ceremony in London on Sunday (17 NOV. 2019).
Harry - the Duke of Sussex - said 16-year-old Thunberg was as an example of the difference young people could make.
Thunberg began a school strike for the climate outside the Swedish Parliament in August 2018 which has now spread worldwide.
Harry said she had been "one voice, with just one placard, sitting on her own outside the Swedish parliament" when she began her campaign, when she was dismissed by many adults.
He added: "She may have just been one person at the beginning, but she had a belief, a mission, and a desire to do something not just for herself but for everyone, and now the whole world is paying attention."
"Every family needs their own Greta," he declared.
Prince Harry was speaking at the OnSide Youth Zones awards which aim to recognise the achievements of young people, volunteers and staff at the UK charity.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.