ETV Bharat / sports

ప్రపంచ అత్యత్తమ ఆటగాళ్లుగా 9మంది భారతీయులు​ - messi

ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాత 100 మంది క్రీడాకారుల జాబితాను ప్రకటించింది ఈఎస్​పీఎన్​. ఇందులో భారత్​కు చెందిన 9 మంది చోటు దక్కించుకున్నారు. వారిలో విరాట్‌ కోహ్లి, ధోనీ, యువరాజ్‌ సింగ్‌, సురేశ్‌ రైనా, రవిచంద్రన్‌ అశ్విన్‌, రోహిత్‌ శర్మ, హర్బజన్‌ సింగ్‌, శిఖర్‌ ధావన్‌ ఉన్నారు. వీరితో పాటు సానియా మీర్జా స్థానం సంపాదించింది.

ప్రపంచ అత్యత్తమ ఆటగాళ్లుగా 9మంది భారతీయులు​
author img

By

Published : Mar 20, 2019, 5:12 PM IST

ప్రపంచ టాప్​ 100 క్రీడాకారుల్లో మన దేశానికి చెందిన 9 మంది స్థానం సంపాదించుకున్నారు. అయితే 8 మంది క్రికెటర్లకు చోటు దక్కగా టెన్నిస్ క్రీడాకారిణి సానియాకు స్థానం లభించింది. ఈ జాబితాలో ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో మొదటి స్థానంలో నిలిచాడు. రెండు, మూడు స్థానాల్లో లెబ్రోన్‌ జేమ్స్, మెస్సీ కొనసాగుతున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ మూడు స్థానాల్లో ఎలాంటి మార్పు జరగలేదు. కోహ్లి నాలుగు స్థానాలు మెరుగుపడి 7వ స్థానానికి చేరుకున్నాడు. మొదటి 10 మందిలో ఉన్న ఏకైక భారతీయుడిగా ఘనత సాధించాడు. మిస్టర్​ కూల్​ ధోనీ13వ స్థానంలో ఉన్నాడు.

  • టాప్​-100లో భారతీయులు...

విరాట్‌ కోహ్లి 7వ స్థానంలో ఉండగా...ఎం.ఎస్‌ ధోనీ (13), యువరాజ్‌ సింగ్‌ (18), సురేశ్‌ రైనా (22), రవిచంద్రన్‌ అశ్విన్‌ (42), రోహిత్‌శర్మ (46), హర్భజన్‌ సింగ్‌ (74, సానియా మీర్జా (93), శిఖర్‌ ధావన్‌ 94 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.

  • టాప్​-12...

క్రిస్టియానో రొనాల్డో (ఫుట్‌బాల్‌), లెబ్రోన్‌ జేమ్స్ (బాస్కెట్‌బాల్‌), లియోనెల్‌ మెస్సీ (ఫుట్‌బాల్‌), నైమార్‌ (ఫుట్‌బాల్‌), కార్నర్‌ మెక్‌ గ్రెగర్‌ (మార్షల్‌ ఆర్ట్స్), రోజర్‌ ఫెదరర్‌ (టెన్నిస్‌), విరాట్‌ కోహ్లి (క్రికెట్‌), రఫెల్‌ నాదల్‌ (టెన్నిస్‌), స్టీఫెన్‌ క్యూరీ (బాస్కెట్‌బాల్‌), టైగర్‌ వుడ్స్ (గోల్ఫ్‌), కెవిన్​ దురంత్​( బాస్కెట్​బాల్​), పాల్​ పోగ్బా( ఫుట్​బాల్​) తొలి 12 స్థానాల్లో ఉన్నారు.

espn announced the worldwide top100 ranks
టాప్​-12 ర్యాంకిగ్స్​లో ఆటగాళ్లు
  • ఈ 100 మంది జాబితాలో ముగ్గురు మహిళలు మాత్రమే చోటు సంపాదించారు. సెరెనా విలియమ్స్, సానియా మీర్జా, షరపోవా. ఈ ముగ్గురూ టెన్నిస్‌ క్రీడాకారిణులే కావడం విశేషం.

    టాప్​ 100లో ముగ్గురు మహిళలు

కొలమానం ఏంటి....??
ఈ జాబితాను మూడు అంశాల ఆధారంగా రూపొందించారు.

  1. అంతర్జాలంలో ఎంత మంది క్రీడాకారుల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు.?
  2. ఎన్ని ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు.?
  3. సామాజిక మాధ్యమాల్లో అనుసరిస్తున్న వారి సంఖ్య.?

ఈ మూడింటి ఆధారంగా టాప్​ వంద ర్యాంకులు ప్రకటించారు.

AP Video Delivery Log - 0800 GMT News
Wednesday, 20 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0753: US CA Dancing Arrest No access US 4201804
Suspect performs breakdance moves before arrest
AP-APTN-0730: Kuwait US Pompeo AP Clients Only 4201803
Mike Pompeo visits Kuwait, meets students
AP-APTN-0700: US CA Wildfires Forest Management AP Clients Only 4201802
ONLY ON AP Efforts to reduce California wildfires
AP-APTN-0659: New Zealand Commissioner No access New Zealand 4201801
NZ police chief on arrest of Christchurch attacker
AP-APTN-0623: New Zealand Ardern Leadership No access New Zealand 4201799
Ardern plays down world's focus on her leadership
AP-APTN-0618: Indonesia New Zealand AP Clients Only 4201798
Attack overshadows NZ FM's visit to Indonesia
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.