ETV Bharat / sports

ఇంగ్లాండ్ రొటేషన్​ పద్ధతికి స్టెయిన్ కితాబు - ఇంగ్లండ్​ రొటేషన్​ పాలసీ మంచిదే

ఇంగ్లాండ్​ బోర్డు 'రొటేషన్​ పద్ధతి'ని సమర్థించాడు దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్​ డేల్ స్టెయిన్. ఈ నిర్ణయంతో బోర్డు మెరుగైన ఆటగాళ్ల బృందాన్ని సిద్ధం చేస్తోందని అన్నాడు.

England's rotation policy slowly building army of amazing cricketers: Steyn
ఇంగ్లాండ్ రొటేషన్​ పద్ధతి సరైనదే: డేల్ స్టెయిన్
author img

By

Published : Feb 21, 2021, 2:12 PM IST

ఇంగ్లాండ్​ జట్టు 'రొటేషన్​ పాలసీ'పై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆ జట్టు తీసుకున్న నిర్ణయం సరైనదేనని వెనకేసుకొచ్చాడు దక్షిణాఫ్రికా పేసర్​ డేల్ స్టెయిన్. ఈ నిర్ణయంతో ఇంగ్లాండ్ జట్టు ఉత్తమ క్రికెటర్ల బృందాన్ని సిద్ధం చేస్తోందని అన్నాడు.

  • England’s rotation policy is slowly building a army of amazing cricketers.
    We may criticize it now, but with 8 ICC tournaments scheduled for the next 8 years (basically 1 a year, so I’m told) they really not gana struggle for international experience when picking teams. #goals

    — Dale Steyn (@DaleSteyn62) February 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు తీసుకున్న నిర్ణయం వల్ల కీలకమైన సిరీస్​లకు ఉత్తమ ఆటగాళ్లు దూరమవుతున్నారు కావొచ్చు. కానీ, రానున్న రోజుల్లో ఐసీసీ ఈవెంట్ల కోసం జట్టు సభ్యులను ఎంపిక చేయడం చాలా సులువవుతుంది. ఈ రొటేషన్​ పాలసీతో 'ఆర్మీ ఆఫ్​ అమేజింగ్​ క్రికెటర్స్​' బందాన్ని తయారు చేస్తోంది ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు."

-డేల్ స్టెయిన్, దక్షిణాఫ్రికా పేసర్

బయోబబుల్​, ఒత్తిడి నేపథ్యంలో ఆటగాళ్లకు ఊరటనిచ్చేందుకు ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు రొటేషన్​ పద్ధతిని అవలంబిస్తోంది. ఇందులో భాగంగానే జాస్ బట్లర్, ఆల్​రౌండర్ మొయిన్ అలీ... భారత్​తో జరిగిన రెండు టెస్టుల అనంతరం ఇంగ్లాండ్​కు తిరిగి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో జట్టు సభ్యుల నిరంతర మార్పుపై విమర్శలు వస్తున్నాయి. ఈ సందర్భంగా డేల్​ స్టెయిన్​ ఇంగ్లాండ్​ నిర్ణయాన్ని సమర్థించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

  • I may also be completely wrong with the tournament’s scheduled, but that’s what I was told. Regardless, I think it’s pretty genius.

ఇదీ చదవండి:ఫలించిన నిరీక్షణ- 'సూర్య' సునామీకి సిద్ధమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.