ETV Bharat / sports

WC19: ఇంగ్లాండ్​ లక్ష్యం 213 పరుగులు - వెస్టిండీస్

ఇంగ్లాండ్​తో మ్యాచ్​లో 212 పరుగులకే ఆలౌటైంది వెస్టిండీస్. నికోలస్ పూరన్ 63 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆర్చర్, వుడ్ తలో మూడో వికెట్లు తీశారు. గాయాలతో ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్, బ్యాట్స్​మెన్ రాయ్ మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడారు.

WC19: ఇంగ్లండ్​ లక్ష్యం 213 పరుగులు
author img

By

Published : Jun 14, 2019, 6:46 PM IST

సౌతాంఫ్టన్ వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్​- వెస్టిండీస్ మ్యాచ్​లో నిర్ణీత 50 ఓవర్లలో 212 పరుగులు చేసింది విండీస్. జట్టులోని నికోలస్ పూరన్ ఒంటరి పోరాటం చేసి 63 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లీష్ బౌలర్లలో ఆర్చర్ మూడు వికెట్లు తీయగా.. మార్క్ వుడ్, రూట్ తలో రెండు వికెట్లు తీశారు.

  • West Indies are bowled out for 212!

    An excellent display from England in the field but they'll be concerned by the injuries picked up by Jason Roy and skipper Eoin Morgan. pic.twitter.com/39zNapK6Va

    — ICC (@ICC) June 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన విండీస్​ మూడో ఓవరలో ఓపెనర్ లూయిస్ వికెట్ కోల్పోయింది. తర్వాత కొంతసేపు ధాటిగా ఆడిన గేల్.. 36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫ్లంకెట్ బౌలింగ్​లో ఔటయ్యాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ ఓ ఎండ్​లో నిలకడగా ఆడుతున్నా.. అతడికి సహకారమందించే వారు కరవయ్యారు. కొద్దిసేపు క్రీజులో నిలిచిన హెట్మయిర్ 39 పరుగులు చేసి వెనుదిరిగాడు.

pooran
వెస్టిండీస్ బ్యాట్స్​మన్ నికోలస్ పూరన్

మిగతా వారిలో హోప్ 11, హోల్డర్ 9, రసెల్ 21, కాట్రల్ 0, గాబ్రియెల్ 0, బ్రాత్​వైట్ 14 పరుగులు చేశారు.

ఇంగ్లాండ్​ బౌలర్లలో జోప్రా ఆర్చర్, మార్క్​ వుడ్​ తలో మూడు వికెట్లు తీశారు. పార్ట్​టైమ్ బౌలర్ రూట్ రెండు వికెట్లతో అదరగొట్టాడు.

mark wood
వికెట్ తీసిన ఆనందంలో ఇంగ్లాండ్ బౌలర్ మార్క్ వుడ్

RESTRICTIONS: NO ACCESS IRAN / NO ACCESS BBC PERSIAN / NO ACCESS VOA PERSIAN / NO ACCESS MANOTO TV / NO ACCESS IRAN INTERNATIONAL
++ Associated Press is adhering to Iranian law that stipulates all media are banned from providing BBC Persian, VOA Persian, Manoto 1 or Iran International any coverage from Iran, and under this law if any media violate this ban the Iranian authorities can immediately shut down that organization in Tehran.++
SHOTLIST
PRESIDENT.IR - NO ACCESS IRAN / NO ACCESS BBC PERSIAN / NO ACCESS VOA PERSIAN / NO ACCESS MANOTO TV / NO ACCESS IRAN INTERNATIONAL
Tehran - 13 June 2019
++4:3++
1. Pan to left officials and president Hassan Rouhani at Mehrabad airport ahead of a trip to Kyrgyzstan
2. SOUNDBITE(Farsi) Hassan Rouhani, Iranian president: ++PARTLY OVERLAID WITH SHOTS OF IRANIAN MAP AND OFFICIALS++
"Security is of importance to us, whether in the very sensitive Persian Gulf region, or the Middle East, or the whole of Asia and the world. We have always made efforts to protect and safeguard regional peace and security."
3. Cutaway of foreign minister Mohammad Javad Zarif (left) and advisor to supreme leader Ali Akbar Velayati
4. SOUNDBITE (Farsi) Hassan Rouhani, Iranian president: ++PARTLY OVERLAID WITH WIDE OF GATHERING++
"Over the past years we have proven in action that we are sensitive about our neighbours and the security of regional countries."
5. Various of Rouhani embracing officials before leaving Tehran ++AUDIO AS INCOMING++
6. Various of Rouhani getting on airplane ++AUDIO AS INCOMING++
STORYLINE
Iranian President Hassan Rouhani said Thursday that security in the Persian Gulf was of high importance to Tehran.
The remarks on Thursday came after two oil tankers were attacked near the strategic Strait of Hormuz, heightening tensions between Washington and Tehran.
Before leaving for Bishkek, Kyrgyzstan, to attend to attend a summit of the Shanghai Cooperation Organization, Rouhani said Iran had "always made efforts to protect and safeguard regional peace and security."
Rouhani also said Iran had proven in action "that we are sensitive about our neighbours and the security of regional countries."
Iran says it has transferred crew members of the tankers to the southern Iranian port of Jask.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.