ETV Bharat / sports

ధోనిని తలపించిన ఇంగ్లాండ్​ క్రికెటర్లు - ఇంగ్లండ్

పాకిస్థాన్​తో జరిగిన ఐదో వన్డేలో ఇంగ్లాండ్​ క్రికెటర్లు చేసిన రెండు రనౌట్లు​ క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాయి. అచ్చం ధోనిలాగే చేసి ఇద్దరు పాక్​ బ్యాట్స్​మెన్​ పెవిలియన్​కు పంపారు.

ధోనిని అనుకరించిన ఇంగ్లండ్​ క్రికెటర్స్
author img

By

Published : May 21, 2019, 5:00 AM IST

లీడ్స్​లో పాకిస్థాన్​తో జరిగిన ఐదో వన్డేలో ఇంగ్లాండ్​ 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్​ను 4-0 తేడాతో గెలుచుకుని ప్రపంచకప్​కు సిద్ధమైంది. ఈ మ్యాచ్​లో ఇంగ్లండ్​ కీపర్ బట్లర్, స్పిన్నర్ ఆదిల్​ రషీద్​.. పాక్​ బ్యాట్స్​మెన్​ను రనౌట్ చేసే క్రమంలో ధోనిని తలపించారు. ఆ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

352 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది పాకిస్థాన్. 27 ఓవర్​లో రషీద్​ వేసిన బంతిని డిఫెన్స్ ఆడి పరుగు తీసేందుకు ప్రయత్నించాడు సర్ఫరాజ్. నాన్ స్ట్రయిక్ ఎండ్​లో ఉన్న బాబర్​ ఆజమ్ పరుగు తీయబోతూ వెనక్కి వచ్చేశాడు. ఆ సమయంలోనే కీపర్ బట్లర్.. రషీద్​కు బంతిని అందించాడు. వికెట్లను చూడకుండానే గిరాటేసి అతడ్ని ఔట్ చేశాడు రషీద్​.

ఈ మ్యాచ్​లో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ శతకం చేజార్చుకున్నాడు. దానికి కారణం ఇంగ్లాండ్​ కీపర్ బట్లర్. సర్ఫరాజ్ బంతిని స్లిప్​లోకి ఆడబోయాడు. వేగంగా కదిలిన బట్లర్ ధోని స్టైల్లో కాలితో బంతిని ఆపాడు. వెంటనే స్పందించి సర్ఫరాజ్​ను రనౌట్​ చేశాడు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
FILE: New York, USA - July 25, 2016 (CGTN - No access Chinese mainland)
1. Google building, logo
FILE: Los Angeles, USA - Feb 22, 2017 (CGTN - No access Chinese mainland)
2. Various of logo of Google
FILE: China - Exact Location and Date Unknown (CGTN - No access Chinese mainland)
3. Huawei reception desk
4. Huawei logo
5. Various of customers trying phones in Huawei store
Beijing, China - May 20, 2019 (CCTV - No access Chinese mainland)
6. SOUNDBITE (Chinese) Lu Kang, spokesman, China's Ministry of Foreign Affairs:
"We will formally confirm this matter and follow the situation closely. At the same time, China will support its own enterprises to take necessary legal steps to defend their legitimate rights and interests."
7. Reporters
8. SOUNDBITE (Chinese) Lu Kang, spokesman, China's Ministry of Foreign Affairs:
"The United States assumes that others all harbor the same hidden agenda as they do. It attempts to spread rumors and smear other countries' enterprises in order to win over improper competitive advantages but cannot show any evidence. European surveys you mentioned have proven Huawei's innocence and also reveal the U.S. illegitimate means to suppress foreign enterprises with its state power."
9. Press conference
China supports its own enterprises to use legal weapons to defend their legitimate rights and interests, Chinese Foreign Ministry spokesman Lu Kang said Monday at a news briefing.
Lu's remarks are responding to a report that Google has suspended some of its business ties with Chinese telecom giant Huawei Technologies in an apparent move to follow U.S. President Donald Trump's executive order that effectively bans Huawei in the United States.
The new round of bickering came as the U.S. Commerce Department put Huawei and 68 affiliates on its so-called Entity List, which bans the company from buying components from American firms without U.S. government approval.
"We will formally confirm this matter and follow the situation closely. At the same time, China will support its enterprises to take necessary legal steps to defend their legitimate rights and interests," said Lu.
According to a report by German media, the UK, Germany and the European Union confirmed Huawei products do not have so-called "back doors" in their systems but said U.S. Cisco devices do have security loopholes. The U.S. multinational technology conglomerate has had 10 "back door" incidents since 2013.
"The United States assumes that others all harbor the same hidden agenda as they do. It attempts to spread rumors and smear other countries' enterprises in order to win over improper competitive advantages but cannot show any evidence. European surveys you mentioned have proven Huawei's innocence and also reveal the U.S. illegitimate means to suppress foreign enterprises with its state power," said Lu.
Data from Huawei show that it procured around 70 billion U.S. dollars worth of components and services from its 13,000 suppliers worldwide last year, with roughly 11 billion U.S. dollars worth coming from U.S. suppliers.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.