ETV Bharat / sports

ఇంగ్లాండ్-వెస్టిండీస్ టెస్టు: నాలుగో రోజు ఆట వర్షార్పణం - ఇంగ్లాండ్-వెస్టిండీస్: నాలుగో రోజు ఆట వర్షార్పణం

ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లాండ్-వెస్టిండీస్​ మధ్య జరుగుతోన్న చివరి టెస్టు నాలుగో రోజు వర్షం కారణంగా ఆట తుడిచిపెట్టుకుపోయింది. ఫలితంగా చివరి రోజు గెలుపు కోసం ఇరుజట్లు తీవ్ర ప్రయత్నం చేయకతప్పదు.

ఇంగ్లాండ్-వెస్టిండీస్
ఇంగ్లాండ్-వెస్టిండీస్
author img

By

Published : Jul 27, 2020, 10:13 PM IST

Updated : Jul 27, 2020, 10:47 PM IST

ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లాండ్-వెస్టిండీస్​ల మధ్య జరుగుతోన్న చివరి టెస్టు ఉత్కంఠకు దారితీస్తోంది. నాలుగో రోజు వర్షం కారణంగా ఆట తుడిచిపెట్టుకుపోవడం వల్ల ఇంగ్లీష్​ జట్టు విజయం కాస్త ఆలస్యమైంది. అయిుతే ఇంకా చివరి రోజు ఆట మిగిలి ఉండటం వల్ల రూట్​సేనకు విజయావకాశాలు మూసుకుపోలేదు. కరీబీయన్ జట్టు విజయానికి ఇంకా 389 పరుగులు అవసరం కాగా.. ఇంగ్లీష్​ జట్టు ఇంకో 8 వికెట్ల దూరంలో నిలిచింది.

ఇంగ్లాండ్-వెస్టిండీస్: నాలుగో రోజు ఆట వర్షార్పణం

ఇంగ్లాండ్ జట్టు విజయానికి వర్షం అడ్డంకిగా మారింది. ఫలితంగా ఆట చివరి రోజుకు చేరింది. నాలుగో రోజు ఆట జరగకపోగా.. వెస్టిండీస్ 2 వికెట్ల నష్టానికి 10 పరుగులతో నిలిచింది. క్రేగ్ బ్రాత్​వైట్ (2), షై హోప్ (4) పరుగులతో క్రీజులో ఉన్నారు. గెలుపునకు విండీస్ ఇంకా 389 పరుగుల దూరంలో ఉంది. ఇప్పటికే సిరీస్ 1-1 తేడాతో సమం కాగా.. ఈ మ్యాచ్​లో ఎలాగైనా గెలిచి ట్రోఫీ కైవసం చేసుకోవాలని ఇరుజట్లు భావిస్తున్నాయి.

Last Updated : Jul 27, 2020, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.