ETV Bharat / sports

ద్రవిడ్​కు అడ్డుగోడగా 'పరస్పర విరుద్ధ ప్రయోజనాలు'.. - బీసీసీఐ ఉన్నతాధికారి

జాతీయ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ) ప్రధాన కోచ్​గా ఎంపికైన భారత మాజీ ఆటగాడు రాహుల్​ ద్రవిడ్​ ఇప్పటికీ ఆ బాధ్యతలు చేపట్టలేదు. ప్రస్తుతం అండర్‌-19, భారత్‌-ఏ జట్టుకు కోచ్‌గా సేవలందిస్తున్న ఆయన... జులై 1నే ఎన్‌సీఏలో చేరాల్సి ఉంది. కానీ బీసీసీఐ ఇటీవల పెట్టిన పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన ఇందుకు అడ్డుగోడగా నిలుస్తోంది.

ద్రవిడ్​కు అడ్డుగోడగా 'పరస్పర విరుద్ధ ప్రయోజనం'
author img

By

Published : Jul 3, 2019, 9:30 AM IST

టీమిండియా మాజీ సారథి రాహుల్‌ ద్రవిడ్‌ జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో ప్రధాన కోచ్‌ బాధ్యతలు ఇంకా స్వీకరించలేదు. బీసీసీఐ విధించిన ఒక వ్యక్తికి ఒకే పదవి నిబంధన ఆ పదవిలో చేరనీయకుండా ద్రవిడ్‌కు అడ్డుతగులుతోంది. ప్రస్తుతం ఇండియా సిమెంట్స్‌లో ఉద్యోగిగా ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌... జులై 1న జాతీయ క్రికెట్‌ అకాడమీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. కానీ.. బీసీసీఐ నూతన నిబంధనల ప్రకారం క్రికెట్‌కు సంబంధించిన ఏ వ్యక్తీ ఒకేసారి రెండు పదవుల్లో ఉండరాదు. అందుకే మిస్టర్​ వాల్​ ఏదో ఒక పదవికి రాజీనామా చేయాల్సి ఉంది.

dravid not taken chief of NCA because of conflict of interest
రాహుల్​ ద్రవిడ్​

" ద్రవిడ్ ఇంకా జాతీయ క్రికెట్‌ అకాడమీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించలేదు. అతడు ఆ పదవిలో చేరాలంటే ఇండియా సిమెంట్స్‌కు రాజీనామా చేయాలి ".
- బీసీసీఐ ఉన్నతాధికారి

రెండు పదవుల్లో ఉన్నారని ఇటీవల మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌పై బీసీసీఐ అంబుడ్స్‌మన్‌లో ఫిర్యాదు చేశారు మధ్యప్రదేశ్ క్రికెట్‌ సంఘం సభ్యుడు సంజీవ్‌ గుప్తా. పిటిషన్​ వేసిన వ్యక్తికి అనుకూలంగా తీర్పునూ వెల్లడించారు అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ డీకే జైన్‌.

ద్రవిడ్‌పైనా గుప్తా ఫిర్యాదు చేయడం వల్లే ఎన్‌సీఏ బాధ్యతల స్వీకరణ ఆలస్యం అవుతోంది. రెండేళ్లు ఎన్​సీఏ బాధ్యతలు నిర్వహించనున్న ద్రవిడ్‌.... ఎన్​సీఏ, జోనల్ క్రికెట్ అకాడమీలలో కోచ్‌ల నియామకంతో పాటు మహిళలు, తర్వాతి తరం క్రికెటర్లపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

Horizons Advisory - 2 July 2019
LIFESTYLE, HEALTH AND TECHNOLOGY
TUESDAY'S VIDEO
HZ UK Magnetic Art - Moving sculptures by a pioneer of kinetic art
HZ Germany Sustainable Fashion - Sustainable fashion on show in Berlin
HZ Russia Outdoors Theatre Festival - All the world's a stage in the Ural Mountains
HZ Yemen UNESCO - Historic cities in Yemen added to UNESCO danger list
MOON LANDING - 50th ANNIVERSARY
HZ World Moon Landing Giant Leap - July 20, 1969: Man lands on the Moon ++NEW++
HZ World Moon Landing Small Steps - Mice, dogs, monkeys pave way for human space exploration
HZ World 1969 Review - 1969 - the year of the moon landings ++Replay++
HORIZONS FEATURES
HZ Japan Ninja Cafe - Ninjas and noodles at latest Tokyo cafe
HZ UK Science Exhibit - Seeing smells and decoding  breathlessness
HZ Mexico Pandas - Chinese themed birthday parties for giant pandas
HZ Australia Water - Water discovery could boost development in ancient valley
HZ Germany Post by barge - Post delivered by barge to residents by canalway
HZ Iceland UNESCO National Park - Water, ice and fire: Volcanic national park bids for UNESCO status
HZ UK Middle East Jeweller - Renowned jeweller, Azza Fahmy, celebrates 50 years of design
HZ Wor Solar Eclipse Animation - South America prepares for a total solar eclipse ++REPLAY++
HZ UK Robotics - Robots could improve astronaut's health
HZ Azerbaijan UNESCO World Heritage - UNESCO host country celebrates its World Heritage
HZ Russia Homeless Guide - Former homeless man becomes popular city guide
HZ UK Tower Bridge - London landmark Tower Bridge celebrates 125th birthday
HZ Australia Tree Threat - Tree planting scheme may endanger wildlife
HORIZONS VIDEO AVAILABLE NOW
HZ World Walkman Anniversary - The Sony Walkman turns 40
HZ US Apple Designer  - The man behind Apple's distinctive design quits
HZ Nth Floating Farm - Floating dairy houses cows in the Netherlands
HZ Russia UNESCO Pskov - Historic city hopes to be included in list of World Heritage
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.