ETV Bharat / sports

తొలి వన్డేకు ధోని దూరం..?

నెట్​ ప్రాక్టీస్​లో భారత మాజీ కెప్టెన్​ ధోనికి గాయమైంది. మహీ కోలుకోకుంటే తొలి వన్డేలో రిషబ్​ పంత్​ వికెట్​కీపింగ్​ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

మహేంద్ర సింగ్ ధోని
author img

By

Published : Mar 1, 2019, 4:38 PM IST

హైదరాబాద్​ ఉప్పల్ స్టేడియంలో ఆస్ట్రేలియా- భారత్ మధ్య జరగనున్న తొలి వన్డేకు ముందు కోహ్లీసేనకు ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్​లో ఉన్న భారత సీనియర్​ ఆటగాడు, మాజీ కెప్టెన్​ ధోనీకి గాయమైంది. నెట్​ ప్రాక్టీస్​లో జట్టు సభ్యుడు రాఘవేంద్ర వేసిన బంతి ధోని మోచేయికి తగిలింది.

చికిత్స అనంతరం ధోని కొంచెం ఇబ్బందిగానే కనిపించాడు. ఈ తరుణంలో మ్యాచ్​ ఆడే అవకాశం సంక్షిష్టంగా మారింది. ఒకవేళ మహీ ఆసీస్​తో తొలి వన్డేకు అందుబాటులో లేకుంటే వికెట్ కీపింగ్ బాధ్యతలు పంత్ తీసుకునే అవకాశం ఉంది. త్వరలో ఈ విషయంపై జట్టు యాజమాన్యం స్పష్టత ఇవ్వనుంది.

ప్రపంచకప్​కు ముందు చివరి సిరీస్ ఆడనుంది టీమిండియా. కంగారూలతో 5 వన్డేల సిరీస్​ రేపే ప్రారంభం కానుంది. ఇప్పటికే టీ 20 సిరీస్ కోల్పోయిన కోహ్లీసేన వన్డేల్లో నెగ్గాలనే పట్టుదలతో ఉంది. హైదరాబాద్ ఉప్పల్ వేదికగా తొలి వన్డే మధ్యాహ్నం 1.30 గంటలకు జరగనుంది.

RESTRICTIONS SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Wagah, 1 March 2019
1. Tilt up from people waiting with garlands to waving flags to welcome Indian pilot
2. Person waving Indian flag
3. Police cordon
4. SOUNDBITE (Hindi) Shivdular Singh Dhillon, Deputy Commissioner of Police, Amritsar:
"Today here at Attari border Wing Commander Abhinandan, who is an officer with the Air Force, he is returning back to the country (India). Since he is an officer of Indian Air Force,  an Indian Air Force team is coming who will receive him (pilot) here and take him away."
5. Pan of police
6. Bus from Pakistan Tourism Development Corporation passing by
STORYLINE:
People gathered on the Indian side of the border crossing at Wagah on Friday as Pakistan prepared to hand over a captured Indian pilot.
Indian policemen lined the road and a group of cheering Indians waved their country's national flag and held up a huge garland of flowers to welcome him back.
Tensions have been running high since Indian aircraft crossed into Pakistan on Tuesday carrying out what India called a pre-emptive strike against militants blamed for a Feb. 14 suicide bombing in Indian-administered Kashmir that killed 40 Indian troops.
Pakistan retaliated, shooting down two Indian aircraft Wednesday and capturing pilot, Abhinandan Varthaman.
As Pakistan prepared to handover the pilot, blistering cross-border attacks across the disputed Himalayan region of Kashmir continued for a fourth straight day, even as the two nuclear-armed neighbours sought to defuse their most serious confrontation in two decades.
Tens of thousands of Indian and Pakistani soldiers face off along the Kashmir boundary known as the Line of Control, in one of the world's most volatile regions.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.