ETV Bharat / sports

'ప్రత్యర్థి జట్టును బట్టే ఆటగాళ్ల ఎంపిక' - chennai super kings

నిలకడైన ఆటగాళ్లు తమ జట్టులో ఉన్నారని.. ప్రణాళిక ప్రకారం ఆడి రాజస్థాన్​ రాయల్స్​పై​ గెలిచామని చెన్నై కెప్టెన్ ధోని పేర్కొన్నాడు.

ధోని
author img

By

Published : Apr 1, 2019, 6:07 PM IST

ఆదివారం జరిగిన ఐపీఎల్​ మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ను ఓడించింది చెన్నై సూపర్ కింగ్స్. ప్రత్యర్థుల బలాలు, బలహీనతల ఆధారంగానే జట్టులోని సభ్యులు అవకాశాలు అందుకుంటారని తెలిపాడు మహీ. తాహిర్‌ బాగా బౌలింగ్ చేశాడంటూ ప్రశంసలు కురిపించాడు.

"మా జట్టులో పదకొండు మంది నిలకడగా ఆడేవాళ్లే. అయితే రాయల్స్‌ జట్టులో కుడి చేతివాటం బ్యాట్స్‌మెన్‌ ఎక్కువగా ఉన్నారు. అందుకే కివీస్ బౌలర్ శాంట్నర్‌కు అవకాశమిచ్చాం. టీంలో ప్రతిసారి మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు. జడేజా, శాంట్నర్‌ ఈ మ్యాచ్​లో బంతిపై పట్టు సాధించలేకపోయారు. వారిద్దరూ చాలా కష్టపడాల్సి వచ్చింది"
-ధోని, చెన్నై సూపర్​ కింగ్స్ కెప్టెన్

ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై ప్రారంభంలో తడబడింది. 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చిన ధోని 46 బంతుల్లో 75 పరుగులు సాధించి జట్టు 175 పరుగుల స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు.

చెన్నై బౌలర్లు చివర్లో అద్భుతంగా బౌలింగ్ చేశారు. 8 పరుగుల తేడాతో రాయల్స్​పై గెలిచేలా చేశారు.

ఐపీఎల్‌ సీజన్‌ 12లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది.

ఇవీ చూడండి..ముచ్చటగా మూడోసారి ఐసీసీ గద భారత్​దే

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Colombo - 1 April 2019
1. Sri Lankan Special Task Force member holding a weapon
2. Various of Chief Magistrate Lanka Jayarathna inspecting seized cocaine
3. Pan-left of cocaine
3. Various of police weighing cocaine in front of Jayarathna and other officials
4. Various of police handling cocaine
5. Various of Jayarathna inspecting the containers.
6. Police placing cocaine into containers
7. SOUNDBITE (English) Ruwan Gunasekara, Senior Superintendent of Police:
"769 kilos and 464 grams of solid cocaine will be converted to liquid cocaine here under supervision of Colombo Chief Magistrate and Mount Lavinia Chief Magistrate."
8. Police officer sifting through liquid cocaine container
9. Various of Sri Lankan President Maithripala Sirisena inspecting cocaine disposal
10. Various of police handling cocaine
11. Journalists and camera operators surrounding Sirisena
12. SOUNDBITE (Sinhala) Maithripala Sirisena, Sri Lankan President:
"It is necessary to implement the death penalty in order to curb the rate of illegal drug use. The death penalty is in our legal system. Not implementing the death penalty has led to an increase in crimes and the spread of narcotics in this country. The death penalty will be implemented in the coming days. The list has been prepared and a decision has been taken on the date too."
13. Cutaway of journalists and camera operators
STORYLINE:
Sri Lanka authorities have publicly destroyed 770 kilograms (1,700 pounds) of cocaine in a bid to deter smugglers from using the Indian Ocean island nation as a transit point for drug distribution in the region.
  
Police officers first liquefied the cocaine, which was packed in more than two dozen sacks in front of two magistrates at a warehouse outside the capital Colombo.
It was then taken to be disposed in a cement kiln north of the capital.
  
The cocaine was seized by police and custom officials in 2016 and 2017.
  
Monday's event came as Sri Lanka's president pledged to end a 43-year moratorium on capital punishment and execute condemned drug traffickers.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.