ఐపీఎల్ వల్లే ప్రపంచకప్‌లో మంచి ప్రదర్శన చేయలేకపోయామని గతంలో అన్నాడు దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్. ఆ వ్యాఖ్యలు మరువకముందే మరో సఫారీ క్రికెటర్.. భారత్ గురించి నోరు పారేసుకున్నాడు. ఇక్కడ హోటళ్లలో సరైన ఆహారం దొరకడం లేదని, ఆ ప్రభావం తమ ప్రదర్శనపై పడుతోందని డీన్ ఎల్గర్ అన్నాడు. అతడి వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆడటం చేతకాక ఆరోపణలు చేస్తున్నాడంటూ ట్రోల్ చేస్తున్నారు.
"ఈ పర్యటనలో మాకు చాలా సవాళ్లు ఎదురయ్యాయి. ఇక్కడ క్రికెటర్‌గానే కాకుండా వ్యక్తిగతంగానూ ఇబ్బంది పడుతున్నాం. చిన్న ప్రాంతాలకు వచ్చినపుడు అక్కడు హోటళ్లలో ఆహారం అంత బాగుండక పోవచ్చు. అలాంటి సమయాల్లో మైదానంలో ఆ ప్రభావం కనిపిస్తుంది" - డీన్ ఎల్గర్, దక్షిణాఫ్రికా క్రికెటర్.
-
India are very streetwise and clever, but it's 'not doom and gloom for us' - Dean Elgar #INDvSA pic.twitter.com/EdrqdKzD4s
— ESPNcricinfo (@ESPNcricinfo) October 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">India are very streetwise and clever, but it's 'not doom and gloom for us' - Dean Elgar #INDvSA pic.twitter.com/EdrqdKzD4s
— ESPNcricinfo (@ESPNcricinfo) October 18, 2019India are very streetwise and clever, but it's 'not doom and gloom for us' - Dean Elgar #INDvSA pic.twitter.com/EdrqdKzD4s
— ESPNcricinfo (@ESPNcricinfo) October 18, 2019
ఈ వ్యాఖ్యలపై ఔత్సాహికులు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారని ఒకరు ట్వీట్ చేయగా.. ఆడటం చేతకాక ఆరోపణలు చేస్తున్నారని మరొకరు పోస్ట్ చేశారు. 2017-18 సీజన్ దక్షిణాఫ్రికా పర్యటనలో అక్కడ తలెత్తిన నీటిసమస్యను కొందరు గుర్తు చేశారు.
-
This Guy Deserves A Better Bed To Cry On As Well
— Chatil Panditasekara (@ChatilPandi) October 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">This Guy Deserves A Better Bed To Cry On As Well
— Chatil Panditasekara (@ChatilPandi) October 18, 2019This Guy Deserves A Better Bed To Cry On As Well
— Chatil Panditasekara (@ChatilPandi) October 18, 2019
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను, భారత్ 2-0 తేడాతో ఇప్పటికే కైవసం చేసుకుంది. చివరిదైన మూడో టెస్టు రాంచీ వేదికగా నేడు ప్రారంభం కానుంది.
-
Excuses for failure are getting ready. This guy will take off once he reaches South Africa... complaining of hotel beds, food etc ... all but cricketing issues
— Manoj (@mgknair) October 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Excuses for failure are getting ready. This guy will take off once he reaches South Africa... complaining of hotel beds, food etc ... all but cricketing issues
— Manoj (@mgknair) October 18, 2019Excuses for failure are getting ready. This guy will take off once he reaches South Africa... complaining of hotel beds, food etc ... all but cricketing issues
— Manoj (@mgknair) October 18, 2019
-
Somebody needs to remind @deanelgar that Cape Town hotel rooms gave Indian cricketers only two mins of time to take showers because of extreme water shortage.
— Amit Lakhani (@VeniVidiVici_08) October 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Somebody needs to remind @deanelgar that Cape Town hotel rooms gave Indian cricketers only two mins of time to take showers because of extreme water shortage.
— Amit Lakhani (@VeniVidiVici_08) October 18, 2019Somebody needs to remind @deanelgar that Cape Town hotel rooms gave Indian cricketers only two mins of time to take showers because of extreme water shortage.
— Amit Lakhani (@VeniVidiVici_08) October 18, 2019
ఇదీ చదవండి: 'ధోనీ తర్వాత ఆ ఘనత సాధిస్తే ఎంతో గౌరవం'