పార్లమెంటులో పౌరసత్వ బిల్లు ఆమోదంపై జరుగుతున్న ఆందోళనలపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. నిరసనల్లో గాయపడిన జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ విద్యార్థులను పట్టించుకోవాలని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు.
-
Political blame game will go on forever but I and our country🇮🇳 is concerned about the students of #JamiaMilia #JamiaProtest
— Irfan Pathan (@IrfanPathan) December 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Political blame game will go on forever but I and our country🇮🇳 is concerned about the students of #JamiaMilia #JamiaProtest
— Irfan Pathan (@IrfanPathan) December 15, 2019Political blame game will go on forever but I and our country🇮🇳 is concerned about the students of #JamiaMilia #JamiaProtest
— Irfan Pathan (@IrfanPathan) December 15, 2019
"రాజకీయారోపణలు ఎప్పుడూ ఉండేవే. నిరసనల్లో గాయపడిన జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ విద్యార్థులను పట్టించుకోవాలి. దేశమంతా ఈ అంశంపై దృష్టిసారించాలి" -ఇర్ఫాన్ పఠాన్, టీమిండియా క్రికెటర్.
దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా వర్సిటీలో విద్యార్థులు ఆదివారం ఆందోళన చేశారు. ఈ నిరసనల్ని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ ఘటనలో దాదాపు 60 మంది విద్యార్థులు, పోలీసులు గాయపడ్డారు.
ఇదీ చదవండి: 'జడేజా రనౌట్‌పై అప్పీల్ చేశాం.. అంపైర్ చూడలేదు'