ETV Bharat / sports

గేల్​ రిటర్న్స్​- రెండేళ్ల తర్వాత విండీస్​ జట్టులోకి - శ్రీలంక

వెస్టిండీస్​ టీ20 జట్టులో స్థానం సంపాదించాడు స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్. దాదాపు రెండేళ్ల తర్వాత అతడు ఆ జట్టు తరఫున పొట్టి ఫార్మాట్​లో ఆడనున్నాడు.

Chris Gayle returns to West Indies squad for T20I series vs Sri Lanka, Kieron Pollard named captain
టీ20ల్లోకి మళ్లీ విండీస్ విధ్వంసం
author img

By

Published : Feb 27, 2021, 10:06 AM IST

దాదాపు రెండేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ టీ20ల్లో పునరాగమనం చేస్తున్నాడు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్. శ్రీలంకతో జరగబోయే 3 మ్యాచ్​ల టీ20 సిరీస్​కు అతడితో పాటు పేసర్​ ఫిడేల్ ఎడ్వార్డ్స్​ జట్టులో చోటు సంపాదించారు. గేల్ చివరిగా 2019 మార్చిలో విండీస్​ తరఫున పొట్టి ఫార్మాట్​లో ఆడాడు.

వెస్టిండీస్​ పర్యటనలో ఉన్న శ్రీలంక మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. మార్చి 3, 5, 7 తేదీల్లో టీ20 మ్యాచ్​లు జరగనున్నాయి.

ఇదీ చూడండి: దిగ్గజ పథంలో.. రవిచంద్రన్ అశ్విన్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.