ETV Bharat / sports

కుల్దీప్​ మెడ పట్టుకున్న సిరాజ్.. వీడియో వైరల్

author img

By

Published : Feb 6, 2021, 8:40 PM IST

టీమ్​ఇండియా సీనియర్ స్పిన్నర్ కుల్దీప్​ యాదవ్ మెడ పట్టుకొని యువ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కోపంగా ఏదో చెప్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Chennai Test: Siraj grabs Kuldeep by his neck, video goes viral
కుల్దీప్​ మెడ పట్టుకున్న సిరాజ్.. వీడీయో వైరల్

ఇంగ్లాండ్​తో తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిశాక ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. టీమ్​ఇండియా స్పిన్నర్​ కుల్దీప్ యాదవ్​ మెడ పట్టకొని యువ పేసర్​ మహ్మద్​ సిరాజ్​ ఏదో చెప్తున్నాడు.

అయితే అది వారిద్దరూ గొడవ పడుతున్నట్టు లేదు. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఏం జరిగిందో తెలియకపోయినా ఈ వీడియో నెట్టింట్లో వైరల్​ అయింది.

ఇదీ చూడండి: బిగ్​బాష్ లీగ్​ విజేత సిడ్నీ సిక్సర్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.