ETV Bharat / sports

బాక్సింగ్​డే టెస్టు: ఉత్తమ ఆటగాడికి ముల్లాగ్​ మెడల్​ - జానీ ముల్లాగ్​ మెడల్​ వార్తలు

బాక్సింగ్​డే టెస్టులో ఉత్తమంగా రాణించిన ఆటగాడికి జానీ ముల్లాగ్​ మెడల్​ను బహుకరించనున్నట్లు క్రికెట్​ ఆస్ట్రేలియా (సీఏ) సోమవారం ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్​లో ఆసీస్​ తరపున కెప్టెన్​గా వ్యవహరించిన జానీ ముల్లాగ్​ స్మారకంగా ఈ మెడల్​ను సీఏ ప్రదానం చేయనుంది.

CA to honour indigenous pioneer during Boxing Day Test
బాక్సింగ్​డే టెస్టు: ఉత్తమ ఆటగాడికి ముల్లాగ్​ మెడల్​
author img

By

Published : Dec 21, 2020, 2:42 PM IST

టీమ్​ఇండియాతో జరగనున్న బాక్సింగ్​డే (రెండో) టెస్టులో 'ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్'కు​ జానీ ముల్లాగ్​ మెడల్​ను బహుకరించనున్నట్లు క్రికెట్​ ఆస్ట్రేలియా ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్​లో ఆసీస్ తరపున కెప్టెన్​గా వ్యవహరించిన జానీ ముల్లాగ్​ స్మారకంగా ఆ మెడల్​ను సీఏ ప్రదానం చేయనుంది.

  • The best player in the Boxing Day Test will be awarded the Mullagh Medal, named after the legendary Johnny Mullagh, captain of the 1868 cricket team who became the first Australian sporting team to tour internationally! #AUSvIND pic.twitter.com/3Ymx3QE4dS

    — Cricket Australia (@CricketAus) December 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

1868లో యునైటెడ్​ కింగ్​డమ్​ పర్యటనలో ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్​గా వ్యవహరించాడు ముల్లాగ్. ఆస్ట్రేలియా తరపున ఆల్​రౌండర్​గా ఆకట్టుకుని 45 మ్యాచ్​లకు ప్రాతినిధ్యం వహించాడు. 1868లో జరిగిన యూకే పర్యటనలో 20 సగటుతో 1698 పరుగులు రాబట్టడం సహా 1877 ఓవర్లు బౌలింగ్​ చేసి అందులో 831 ఓవర్లను మెయిడిన్ చేయగలిగాడు. ఆ పర్యటనలో మొత్తంగా 245 వికెట్లను పడగొట్టిన ముల్లాగ్​.. ఒకేసారి పది వికెట్లను సాధించడం విశేషం. దీంతో పాటు వికెట్​కీపర్​గానూ వ్యవహరించిన ముల్లాగ్​.. తన కెరీర్​లో నాలుగు స్టంపింగ్స్​ చేశాడు.

ఇదీ చూడండి: కివీస్​తో తొలిటెస్టుకు బాబర్​, ఇమామ్​​ దూరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.