బ్రూస్ యార్డ్లే.. స్పిన్ బౌలర్‌గా, కోచ్‌గా పేరుపొందారు. వాయవ్య ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్న ఆయన.. 2016 నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ 71 ఏళ్ల వయసులో మార్చి 27న మరణించారు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన.. శ్రీలంక జట్టుకు కోచ్‌గా సేవలందించారు.
On the day Australian cricket remembers former Test spinner Bruce Yardley, here he is taking a brilliant catch against the Windies back in 1982 pic.twitter.com/XsbFahHtKW
— cricket.com.au (@cricketcomau) March 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">On the day Australian cricket remembers former Test spinner Bruce Yardley, here he is taking a brilliant catch against the Windies back in 1982 pic.twitter.com/XsbFahHtKW
— cricket.com.au (@cricketcomau) March 27, 2019On the day Australian cricket remembers former Test spinner Bruce Yardley, here he is taking a brilliant catch against the Windies back in 1982 pic.twitter.com/XsbFahHtKW
— cricket.com.au (@cricketcomau) March 27, 2019
ఆస్ట్రేలియా దేశస్థుడైన బ్రూస్ మీడియం పేసర్‌గా అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియా తరఫున ఏడు వన్డేలు ఆడాడు. టెస్ట్ క్రికెట్లో 33 మ్యాచ్‌లు ఆడి 126 వికెట్లు సాధించాడు. యార్డ్లే చేసిన వేగవంతమైన అర్ధ శతకం రికార్డు ఆస్ట్రేలియా క్రికెట్లో 38 ఏళ్ల పాటు అలానే ఉండిపోయింది. 2017లో డేవిడ్ వార్నర్ ఆ రికార్డును తిరగరాశాడు.
శ్రీలంక కోచ్‌గా ఉన్నప్పుడు ముత్తయ్య మురళీధరన్‌కు దూస్రా బౌలింగ్ నేర్పించింది ఇతడే. మురళీధరన్‌కు క్రికెట్‌పై సూచనలు, సలహాలు ఇస్తూ బాగా ప్రోత్సహించాడు.
ఈ లెజెండరీ ఆటగాడి మరణంపై పలువురు క్రీడా ప్రముఖులుసంతాపం వ్యక్తం చేశారు.
Deeply saddened to hear the passing of former team mate and friend, Roo you were one of a kind you’ll be missed by us all. #RIP https://t.co/0tTviYnfHO
— Tom Moody (@TomMoodyCricket) March 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Deeply saddened to hear the passing of former team mate and friend, Roo you were one of a kind you’ll be missed by us all. #RIP https://t.co/0tTviYnfHO
— Tom Moody (@TomMoodyCricket) March 27, 2019Deeply saddened to hear the passing of former team mate and friend, Roo you were one of a kind you’ll be missed by us all. #RIP https://t.co/0tTviYnfHO
— Tom Moody (@TomMoodyCricket) March 27, 2019