ETV Bharat / sports

ఆ అలవాటును తగ్గించే ప్రయత్నంలో కుల్​దీప్​ - ICC LATEST NEWS

రోజూ బౌలింగ్ ప్రాక్టీసు చేస్తున్న భారత స్పిన్నర్ కుల్​దీప్ యాదవ్.. బంతిపై లాలాజలం రుద్దకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు.

ఆ అలవాటు మానుకోవాలని ప్రయత్నిస్తున్న కుల్దీప్
భారత బౌలర్ కుల్దీప్
author img

By

Published : Jun 9, 2020, 5:35 AM IST

Updated : Jun 9, 2020, 6:37 AM IST

భారత స్పిన్నర్ కుల్​దీప్​ యాదవ్.. సొంత ఊరిలో ప్రాక్టీసు మొదలుపెట్టాడు. రోజుకు నాలుగు గంటలపాటు నెట్స్​లో బౌలింగ్ చేస్తున్నట్లు చెప్పాడు. అయితే ఐసీసీ విధించిన కొత్త నిబంధనల వల్ల బంతిపై సలైవా(లాలాజలం) రుద్దకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

KULDEEP YADAV
టీమ్​ఇండియా బౌలర్ కుల్దీప్ యాదవ్

"గత వారం నుంచి రోజుకు రెండు సెషన్స్​(ఉదయం, సాయంత్రం) నెట్స్​లో భౌతిక దూరం పాటిస్తూ బౌలింగ్ ప్రాక్టీసు చేస్తున్నా. కొన్ని వారాల్లో మ్యాచ్​లకు సిద్ధమవుతానని భావిస్తున్నా. చిన్నప్పటి నుంచి బంతి మెరుపు కోసం ఉమ్మి రాయడం అలవాటు. ఐసీసీ కొత్త నిబంధనల వల్ల ఆ అలవాటు మానుకోవాలని అనుకుంటున్నా."

-కుల్​దీప్ యాదవ్, భారత బౌలర్

కరోనా ప్రభావంతో బంతిపై లాలాజలం, చెమట రుద్దడాన్ని అంతర్జాతీయ క్రికెట్​ మండలి నిషేధించింది. అయితే ఈ విధానాన్ని కొందరు సమర్ధిస్తుండగా, మరికొందరు మాత్రం దీనికి ప్రత్యామ్నాయం చెప్పాలని అంటున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 9, 2020, 6:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.