ETV Bharat / sports

దక్షిణాఫ్రికాను క్లీన్​స్వీప్ చేసిన భారత అమ్మాయిలు

వడోదర వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళా జట్టు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్​ను 3-0 తేడాతో గెలిచి క్లీన్ స్వీప్ చేశారు భారత అమ్మాయిలు.

దక్షిణాఫ్రికాను క్లీన్​స్వీప్ చేసిన భారత అమ్మాయిలు
author img

By

Published : Oct 14, 2019, 8:04 PM IST

Updated : Oct 14, 2019, 8:11 PM IST

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళా జట్టు ఆరు పరుగుల తేడాతో నెగ్గింది. వడోదర వేదికగా జరిగిన ఈ మ్యాచ్​ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. శిఖాపాండే(34), హర్మన్​ప్రీత్(38) ఆకట్టుకునే ప్రదర్శనతో జట్టును గెలిపించారు. ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా ఏక్తా నిలవగా మరిజన్నె ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్ అందుకుంది.

Bowlers help Indian eves whitewash SA in ODIs
దక్షిణాఫ్రికాను క్లీన్​స్వీప్ చేసిన భారత అమ్మాయిలు

తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 45.5 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. 71 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును శిఖా పాండే (35)తో కలిసి హర్మన్‌ప్రీత్‌ (38) ఆదుకుంది. వీరిద్దరు కలిసి ఏడో వికెట్‌కు 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మరిజన్నె (3/20), ఇస్మాయిల్‌ (2/18), ఖాకా (2/33) రాణించారు.

అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన సఫారీసేన భారత బౌలర్ల ధాటికి 140 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా జట్టులో మరిజన్నె (29), సునే (24) ఫర్వాలేదనపించారు. భారత బౌలర్లలో ఏక్తా మూడు, దీప్తి శర్మ, రాజేశ్వరి చెరో రెండు, జోషి, జెమినా, హర్మన్‌ప్రీత్‌ తలో వికెట్‌ తీశారు.

ఇదీ చదవండి: 'భారత క్రికెట్​ నుంచే ఎక్కువ ఆదాయం వస్తోంది'

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Yuanyang County, Honghe Hani Yi Autonomous Prefecture, Yunnan Province, southwest China - Oct 12, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of drone shutterbugs taking photos in front of publicity board of first drone photography competition
2. Various of drones on ground
3. Various of drone shutterbugs testing drone
4. Drone shutterbugs preparing for competition
5. Various of drones taking off
6. Drone shutterbugs taking photos
7. SOUNDBITE (Chinese) Jia Xiang, Art Editor, Yunnan Pictorial:
"The view was magnificent. We got up very early in the morning to see the sunrise. Although we missed it, the sea of clouds was still magnificent. We took a lot of photos."
8. Aerial shots of terraces
9. Aerial shots of farmers working in terrace field
10. SOUNDBITE (Chinese) Li Airong, drone shutterbug (starting with shot 9):
"I am from the Hani ethnic group and also a fan of drone photography. I think this competition provides a really good platform. It will enable us Hani people to use the advanced equipment drones to take photos of Hani terraces. It shows the beauty of our thousands years' cultural heritage."
11. Aerial shots of terraces, town
A competition in photographing the Hani terraces by drones was held in the southwest China small town of Hani on Saturday.
The competition started with 45 drones taking off to fly over the 1000-year-old terraced fields.
The Cultural Landscape of Honghe Hani Rice Terraces covers 16,603-hectares in southern Yunnan. It is marked by spectacular terraces that cascade down the slopes of the towering Ailao Mountains to the banks of the Hong River. Over the past 1,300 years, the Hani people have developed a complex system of channels to bring water from the forested mountaintops to the terraces. The resilient land management system of the rice terraces demonstrates extraordinary harmony between man and nature, both visually and ecologically.
The Hani terraces have been inscribed into the United Nations Educational, Scientific and Cultural Organization (UNESCO) World Heritage List in 2013
"The view was magnificent. We got up early this morning to see the sunrise. Although we missed it, the sea of clouds was still magnificent. We took a lot of pictures," said Jia Xiang, art editor of the Yunnan Pictorial.
The competition also solicits photographic works taken people from at home and abroad. The finest works will be chosen for an exhibition tour on Hani terraces.
"I am of Hani nationality and also a fan of drone photography. I think this competition has provided a really good platform. It will enable us Hani people to use the advanced equipment drones to take photos of the Hani terraces. It shows the beauty of our thousands years' cultural heritage," said Li Airong, a drone shutterbug.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Oct 14, 2019, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.