ప్రఖ్యాత అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్లేయర్ ఆఫ్ ది మంత్- మార్చి అవార్డు భువనేశ్వర్‌కు దక్కింది. ఇటీవల జరిగిన టీమ్ఇండియా-ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లో భువీ ఆరు వికెట్లు(మూడు వన్డేల్లో), నాలుగు వికెట్లు(ఐదు టీ20ల్లో) అదరగొట్టి, ఈ పురస్కారానికి నామినేటయ్యాడు.
ఇతనితో పాటు రషీద్ ఖాన్(అఫ్గానిస్థాన్), సీన్ విలియమ్స్(జింబాబ్వే) కూడా నామినేషన్ దక్కించుకున్నారు. కానీ.. పునరాగమనం తర్వాత తక్కువ ఎకానమీతో పరుగులిచ్చి వికెట్లు తీసిన భువీనే అవార్డు వరించింది.
-
☝️ Six ODI wickets at 22.50
— ICC (@ICC) April 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
☝️ Four T20I wickets at 28.75
🔥 Two series-defining performances against England in T20Is and ODIs
Well done, @BhuviOfficial for becoming the ICC Men’s Player of the Month for March 🙌#ICCPOTM pic.twitter.com/qqYhuuGbqX
">☝️ Six ODI wickets at 22.50
— ICC (@ICC) April 13, 2021
☝️ Four T20I wickets at 28.75
🔥 Two series-defining performances against England in T20Is and ODIs
Well done, @BhuviOfficial for becoming the ICC Men’s Player of the Month for March 🙌#ICCPOTM pic.twitter.com/qqYhuuGbqX☝️ Six ODI wickets at 22.50
— ICC (@ICC) April 13, 2021
☝️ Four T20I wickets at 28.75
🔥 Two series-defining performances against England in T20Is and ODIs
Well done, @BhuviOfficial for becoming the ICC Men’s Player of the Month for March 🙌#ICCPOTM pic.twitter.com/qqYhuuGbqX
లీనే..
మహిళల్లో సౌతాఫ్రికా బ్యాటర్ లిజెల్లీ లీ.. మార్చి నెలకు గానూ ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నిలిచింది.