ETV Bharat / sports

ఇంగ్లండ్​ విమానం ఎక్కేది ఎవరు..? - MSK PRASAD

ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. ప్రపంచకప్​కు వెళ్లే టీమిండియా జట్టును నేడు ప్రకటించనుంది.

ప్రపంచకప్​కు వెళ్లే భారత జట్టు నేడు ప్రకటన
author img

By

Published : Apr 15, 2019, 12:03 AM IST

మే 30న ప్రారంభం కానుంది క్రికెట్ ప్రపంచకప్. ఆ మెగాటోర్నీకి వెళ్లే భారత జట్టును నేడు ప్రకటించనుంది బీసీసీఐ. జట్టులో ఉండే 15 మంది ఎవరోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. చాలా మంది పేర్లు ఇప్పటికే పరిశీలనలో ఉండగా.. నాలుగో స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారా అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా రెండో వికెట్​ కీపర్​గా పంత్, దినేశ్ కార్తిక్​లలో ఎవరు ఉంటారో తెలియాల్సి ఉంది.

నాలుగో స్థానం కోసం రాయుడు, కేఎల్ రాహుల్, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్ పోటీ పడుతున్నారు. ఆల్​రౌండర్​ కోటాలో హర్దిక్​ పాండ్యకే చోటు దక్కే అవకాశం ఉంది.

జట్టు (అంచనా)

భారత్:

రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి(కెప్టెన్), కేఎల్ రాహుల్, మహేంద్ర సింగ్ ధోని(వికెట్ కీపర్), కేదార్ జాదవ్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమి, జస్​ప్రీత్​ బుమ్రా, రవీంద్ర జడేజా, దినేశ్ కార్తిక్/రిషభ్ పంత్

మే 30న ప్రారంభం కానుంది క్రికెట్ ప్రపంచకప్. ఆ మెగాటోర్నీకి వెళ్లే భారత జట్టును నేడు ప్రకటించనుంది బీసీసీఐ. జట్టులో ఉండే 15 మంది ఎవరోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. చాలా మంది పేర్లు ఇప్పటికే పరిశీలనలో ఉండగా.. నాలుగో స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారా అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా రెండో వికెట్​ కీపర్​గా పంత్, దినేశ్ కార్తిక్​లలో ఎవరు ఉంటారో తెలియాల్సి ఉంది.

నాలుగో స్థానం కోసం రాయుడు, కేఎల్ రాహుల్, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్ పోటీ పడుతున్నారు. ఆల్​రౌండర్​ కోటాలో హర్దిక్​ పాండ్యకే చోటు దక్కే అవకాశం ఉంది.

జట్టు (అంచనా)

భారత్:

రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి(కెప్టెన్), కేఎల్ రాహుల్, మహేంద్ర సింగ్ ధోని(వికెట్ కీపర్), కేదార్ జాదవ్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమి, జస్​ప్రీత్​ బుమ్రా, రవీంద్ర జడేజా, దినేశ్ కార్తిక్/రిషభ్ పంత్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++EDITOR'S NOTE++
The Associated Press is the only news agency working with British scientists on a deep-sea mission that aims to unlock the secrets of the Indian Ocean. AP video coverage will include exploring the depths of up to 300 meters (1,000 feet) off the coast of the Seychelles in two-person submarines,  the search for submerged mountain ranges and previously undiscovered marine life, a behind-the-scenes look at life on board, interviews with researchers and aerial footage of the mission. The seven-week expedition is expected to run until April 18.
POOL - AP CLIENTS ONLY
Desroches Island - 14 April 2019
1. Boat approaching submersible to pick up Seychelles President Danny Faure
2. Mid of submersible with Faure inside
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Desroches Island - 14 April 2019
3. Wide of Faure about to disembark
POOL - AP CLIENTS ONLY
Desroches Island - 14 April 2019
4. Faure disembarking from submersible to the boat
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Desroches Island - 14 April 2019
5. Wide of Faure disembarking from the submersible to the boat
POOL - AP CLIENTS ONLY
Desroches Island - 14 April 2019
4. President Faure disembarking from submersible and transferring to boat. UPSOUND (English) Workers on the boat:
"How was it?"
Faure: "Great, amazing. Just cool, so cool."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Desroches Island - 14 April 2019
5. Boat driving away
POOL - AP CLIENTS ONLY
Desroches Island - 14 April 2019
6. SOUNDBITE (English) Danny Faure, President of Seychelles:
"When you face the reality down there...it's just beautiful. So amazing."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Desroches Island - 14 April 2019
7. Various of submersible retrieval procedure
STORYLINE:
Seychelles President Danny Faure returned from his historic dive below the ocean's surface on Sunday.
Speaking right after he disembarked from the submersible to the boat, he said "when you face the reality down there...it's just beautiful."
He made a striking speech while he was below the ocean's surface earlier, making a global plea for stronger protection of the "beating blue heart of our planet."
He spoke during a visit to an ambitious British-led Nekton science expedition exploring the Indian Ocean depths.
During the expedition, marine scientists from the University of Oxford have surveyed underwater life, mapped large areas of the sea floor and gone deep with manned submersibles and underwater drones.
By the end of the mission, researchers expect to have conducted over 300 deployments, collected around 1,400 samples and 16 terabytes of data and surveyed about 30 square kilometres (11.5 square miles) of seabed using high-resolution multi-beam sonar equipment.
The data will be used to help the Seychelles expand its policy of protecting almost a third of its national waters by 2020.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.