ETV Bharat / sports

ద్రవిడ్‌తో దాదా భేటీ- కీలక అంశాలపై చర్చ

author img

By

Published : Oct 31, 2019, 5:56 AM IST

Updated : Oct 31, 2019, 7:34 AM IST

బీసీసీఐ అధ్యక్షుడు దాదా, జాతీయ క్రికెట్​ అకాడమీ (ఎన్​సీఏ) డైరెక్టర్​ రాహుల్​ ద్రవిడ్​ బుధవారం భేటీ అయ్యారు. ఎన్​సీఏ అభివృద్ధి ప్రణాళిక సహా పలు అంశాలపై బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కూర్చొని చర్చించారు.

23 ఏళ్ల తర్వాత అత్యున్నత పదవుల్లో ద్రవిడ్‌-దాదా భేటీ

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ రెట్టింపు ఉత్సాహంతో దూసుకెళ్తున్నాడు. ప్రతిష్ఠాత్మక డే/నైట్ టెస్ట్​ సిరీస్​ కోసం బంగ్లా క్రికెట్​ బోర్డును ఒప్పించిన దాదా... అనుకున్న పనులన్నీ తొందరగా పూర్తిచేయాలన్న సంకల్పంతో ఉన్నాడు. దీనిలో భాగంగానే చిన్నస్వామి స్టేడియంలో ఎన్‌సీఏ డైరెక్టర్​ రాహుల్‌ ద్రవిడ్‌తో బుధవారం భేటీ అయ్యాడు గంగూలీ.

BCCI president Sourav Ganguly set to meet NCA head Rahul Dravid to discuss roadmap of Indian cricket
బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ

23 ఏళ్ల తర్వాత...

ద్రవిడ్​, గంగూలీ ఒకేసారి టెస్టుల్లోకి అరంగేట్రం చేశారు. వీరిద్దరూ ప్రస్తుతం భారత క్రికెట్​లో అత్యున్నత పదవుల్లో ఉన్నారు. దాదాపు 23 ఏళ్ల తర్వాత బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో గంగూలీ, ఎన్​సీఏ డైరెక్టర్​ పదవిలో ద్రవిడ్​ భేటీ అయ్యారు. బెంగళూరులో కొత్తగా నిర్మించాల్సిన జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ), దాని అభివృద్ధి ప్రణాళిక గురించి ఈ భేటీలో చర్చించారు. అకాడమీ అభివృద్ధి, మౌలిక వసతులపై ద్రవిడ్​తో మాట్లాడాడు దాదా.

BCCI president Sourav Ganguly set to meet NCA head Rahul Dravid to discuss roadmap of Indian cricket
ఎన్​సీఏ చీఫ్​ రాహుల్​ ద్రవిడ్​తో, టీమిండియా కోచ్​ రవిశాస్త్రి

40 ఎకరాల్లో అధునాతన భవనం..

జాతీయ క్రికెట్‌ అకాడమీని మరింత అభివృద్ధి చేసేందుకు రూపొందించిన భవిష్య ప్రణాళికను గంగూలీ, ద్రవిడ్‌ సమీక్షించారు. ఈ సమావేశంలో ఎన్‌సీఏలోని ఇతర అధికారులూ పాల్గొన్నారు. సమావేశం తర్వాత వీరంతా కలిసి నగరంలో కొత్తగా ఎన్‌సీఏను నిర్మించాల్సిన స్థలాన్ని పరిశీలించారు.

దేవనహల్లిలోని అంతర్జాతీయ విమానాశ్రయం పక్కన అకాడమీ నిర్మాణం కోసం... కర్ణాటక ప్రభుత్వం 15 ఎకరాల భూమిని బీసీసీఐకి ఇచ్చింది. ఈ ఏడాది మే నెలలో మరో 26 ఎకరాలు కేటాయించడం వల్ల ప్రస్తుతం 40 ఎకరాల స్థలం ఉంది. ఇందులో అంతర్జాతీయ స్థాయిలో, అధునాతన సౌకర్యాలతో ఎన్‌సీఏ (జాతీయ క్రికెట్​ అకాడమీ)ను నిర్మించాలని బీసీసీఐ భావిస్తోంది. ప్రస్తుతమున్న ప్రణాళిక ప్రకారం మూడు మైదానాలు, ఇండోర్​ నెట్స్​, పరిపాలనా భవనాలు, హాస్టళ్లు కట్టనున్నారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Central Harbourfront, Hong Kong - 30th October 2019
1. 00:00 Pan from Hong Kong Observation Wheel on Central Harbourfront to wide of the opening ceremony
2. 00:05 Wide of 2019 World Rowing Coastal Championships stage backdrop
3. 00:10 UPSOUND, (Dutch), women's team from the Netherland:
"We are happy to be here!"
4. 00:16 SOUNDBITE, (English), Ellen Arends, Dutch athlete:
"We want to row here in Hong Kong, that's everything we want to do. And everything we take is a plus."
5. 00:25 Mid of the German team
6. 00:29 SOUNDBITE, (English), Jonas Christiansen, 31 year-old athlete from Hamburg Germany:
"Yes we heard about the protest, but we heard also that this's a very, very nice and attractive city and we are happy with the situation now."
7. 00:41 Wide of Mike Tanner, Chairman of the Organising Committee of 2019 World Rowing Coastal Championships giving a speech
8. 00:46 SOUNDBITE, (English), Mike Tanner, Chairman of the Organising Committee of 2019 World Rowing Coastal Championships:
"Many other events here have been cancelled, as you are aware. We've looked very carefully at all of the issues over these past four months. And to be truthful, we have never considered that we should cancel. We recognize while other events are cancelled, but in analyzing all of those, and analyzing the actual attribute of the world rowing coastal championship, we have always been confident that we can run it. We have many contingency plans, in case other things arise, but we have not considered to cancel it because we haven't seen justification to cancel it."
9. 01:20 Wide of Jean-Christophe Rolland, President of the World Rowing Federation announcing the opening of the event.
10. 01:29 SOUNDBITE, (English), Jean-Christophe Rolland, President of the World Rowing Federation:
"I'm very pleased to be in Hong Kong and it's the very first time, we do have the world rowing championship in Asia and being in Hong Kong, in this, I would say, iconic landscape will be a fantastic opportunity to promote our sport, at the heart of the city which is very very unique."
11. 01:49 Various of lion dance at the opening ceremony
SOURCE: SNTV
DURATION: 02:06
STORYLINE:
The opening Ceremony of  the 2019 World Rowing Coastal Championships took place in Central Harbourfront on Wednesday.  
Despite of the four-month protests in Hong Kong, the organiser still chose the city to host the event.
A total of seven events will be held in Victoria Harbour, Hong Kong from 1 November to 3 November, including Coastal Men's and Women's Solo, Coastal Men's and Women's Double Sculls, Coastal Men's and Women's Quadruple Coxed Sculls and Coastal Mixed Double Sculls. The event has attracted hailing from 29 countries and regions, about 500 rowers competing in the championship, which is held in Asia for the first time.
Last Updated : Oct 31, 2019, 7:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.