ETV Bharat / sports

'ఒక్క సమావేశానికే క్రికెట్​ సలహా కమిటీ నియామకం' - ఎమ్మెస్కే ప్రసాద్​ 2019

ఎమ్మెస్కే ప్రసాద్​ నేతృత్వంలోని టీమిండియా సెలక్షన్​ కమిటీ పదవీ కాలం ఇటీవలే పూర్తయింది. కొత్త ఛైర్మన్​ ఎంపికయ్యేవరకు ప్రస్తుతం తాత్కాలిక పదవిలో కొనసాగుతున్నాడు ఎమ్మెస్కే. అయితే నూతన సెలక్షన్​ కమిటీ ఎంపిక ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని చెప్పాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ.

Cricket Advisory Committee(CAC) 2019
సౌరభ్​ గంగూలీ
author img

By

Published : Dec 20, 2019, 9:25 PM IST

టీమిండియా సెలక్టర్ల ఎంపిక ప్రక్రియ త్వరలో ఆరంభం కానుంది. ఇందు కోసం క్రికెట్‌ సలహా సంఘం(సీఏసీ) వారం రోజుల్లోపు ఏర్పాటు చేస్తామని చెప్పాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. నూతన సెలక్షన్‌ కమిటీ పదవీకాలం గతంలో నాలుగేళ్లు ఉండగా.. ఇకపై మూడేళ్ల వరకే ఉంటుందని వెల్లడించాడు. సెలక్టర్లను ఎంపిక చేసేందుకు కేవలం ఒక సమావేశమే సీఏసీకి ఇవ్వనున్నట్లు తెలిపాడు దాదా.

Cricket Advisory Committee(CAC) 2019
ఎమ్మెస్కే ప్రసాద్

" రెండు మూడు రోజుల్లో సలహా కమిటీని నియమిస్తాం. ప్రధాన కోచ్‌ ఎంపిక ఇప్పటికే పూర్తయింది కాబట్టి సెలక్టర్లను ఎంపిక చేసేందుకు సీఏసీ ఒక్కసారే సమావేశం అవుతుంది".
- సౌరభ్​ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

ప్రస్తుత ప్రధాన సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌, గగన్‌ ఖోడా పదవీకాలం ఇటీవలే ముగిసింది. జతిన్‌ పరాంజపె, శరణ్‌దీప్‌ సింగ్‌, దేవాంగ్‌ గాంధీకి మరో ఏడాది సమయం ఉంది. అయితే వీరిని కూడా కొనసాగించేందుకు బీసీసీఐ బృందం ఆసక్తిగా లేదు. గతంలోనూ టీమిండియా కోచ్​గా రవిశాస్త్రిని నియమించే సమయంలో.. కపిల్‌దేవ్‌ నేతృత్వంలో సలహా సంఘం తాత్కాలికంగా ఏర్పాటైంది.

ఇదీ ముఖ్యం...

సచిన్‌, కపిల్‌, లక్ష్మణ్‌, ద్రవిడ్‌ వంటి మాజీలపై పరస్పర విరుద్ధ ప్రయోజనాల వివాదం రావడం వల్ల ఈ సారి సీఏసీలో ఎవరుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
RUSSIAN POOL - AP CLIENTS ONLY
St Petersburg - 20 December 2019
1. Russian President Vladimir Putin greeting Belarusian counterpart Alexander Lukashenko
2. Putin and Lukashenko entering room
3. SOUNDBITE (Russian) Vladimir Putin, Russian President:
"I know that our colleagues have been working actively after our previous meeting. I am happy to see you and that the discussion continues."
4. Wide of meeting
5. Putin listening
6. SOUNDBITE (Russian) Alexander Lukashenko, Belarusian President:
"We have a joint border and united customs in this case."
7. Media
STORYLINE:
The Presidents of Russia and Belarus held talks in St Petersburg on Friday on expanding ties between the two former Soviet neighbours.
The meeting was the second encounter between Russian President Vladimir Putin and his Belarusian counterpart Alexander Lukashenko this month.
The two leaders did not announce any immediate deals following the previous round of talks, but officials said they edged closer to agreements on deeper integration.
The talks triggered opposition protests in Belarus, where many fear that closer ties with Russia could weaken Belarus' post-Soviet independence.
Lukashenko, who has ruled Belarus with an iron fist for more than a quarter-century, relies on cheap Russian energy and loans to shore up his country's Soviet-style economy.
Russia and Belarus signed a union agreement in 1997 that envisaged close political, economic and military ties, but stopped short of forming a single nation.
The Kremlin has recently raised pressure on Belarus, increasing energy prices and cutting subsidies. Russian officials say Minsk should accept closer economic integration if it wants to benefit from lower energy prices.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.